చంఢీగడ్‌లో రైతులు, గాల్వాన్ అమరవీరుల కుటుంబాలకు చెక్కులు అందజేసిన కేసీఆర్ (ఫోటోలు)

Siva Kodati |  
Published : May 22, 2022, 09:50 PM IST

గాల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు, సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లతో కలిసి కేసీఆర్ ఆర్ధిక సాయానికి సంబంధించిన చెక్కులను అందజేశారు.

PREV
17
చంఢీగడ్‌లో రైతులు, గాల్వాన్ అమరవీరుల కుటుంబాలకు చెక్కులు అందజేసిన కేసీఆర్ (ఫోటోలు)
kcr

పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లతో మంతనాలు జరుపుతోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. పక్కన ఎంపీ నామా నాగేశ్వరరావు 

27
kcr

సీఎం కేసీఆర్ , తెలంగాణ ప్రతినిధి బృందాన్ని తన నివాసంలో తీసుకెళ్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. పక్కన ఎంపీలు నామా నాగేశ్వరరావు, సంతోష్  కుమార్, మంత్రి ప్రశాంత్ రెడ్డి.

37
kcr

పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లతో కలిసి కేసీఆర్ బృందం గ్రూప్ ఫోటో. పక్కన ఎంపీలు నామా నాగేశ్వరరావు, సంతోష్  కుమార్, మంత్రి ప్రశాంత్ రెడ్డి.

47
kcr

బాధిత కుటుంబానికి పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లతో కలిసి చెక్కులు అందజేస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

57
kcr

తన అధికారిక నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సత్కరించి జ్ఞాపికను అందజేస్తోన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

67
kcr

తన అధికారిక నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌తో జాతీయ రాజకీయాలు, వివిధ అంశాలపై చర్చలు జరుపుతోన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.

77
kcr

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సత్కరించి జ్ఞాపికను అందజేస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. పక్కన ఎంపీలు నామా నాగేశ్వరరావు, సంతోష్  కుమార్, మంత్రి ప్రశాంత్ రెడ్డి.

click me!

Recommended Stories