ramadan 2022: ఎల్‌బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు.. హాజరైన సీఎం కేసీఆర్ (ఫోటోలు)

Siva Kodati |  
Published : Apr 29, 2022, 10:43 PM IST

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుని శుక్రవారం హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. 

PREV
112
ramadan 2022: ఎల్‌బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు.. హాజరైన సీఎం కేసీఆర్ (ఫోటోలు)
kcr

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుని శుక్రవారం హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దకు ఖర్జూర పండును తినిపిస్తోన్న కేసీఆర్

212
kcr

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుని శుక్రవారం హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఐఎం అధినేత,ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి  ఖర్జూర పండును తినిపిస్తోన్న కేసీఆర్

312
kcr

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుని శుక్రవారం హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన వారిని ఉద్ధేశించి ప్రసంగిస్తోన్న ముఖ్యమంత్రి.

412
kcr

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుని శుక్రవారం హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎంను ఆలింగనం చేసుకుంటున్న ముస్లిం మతపెద్ద.

512
kcr

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుని శుక్రవారం హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు రంజాన్ కానుకలను అందజేస్తోన్న ముఖ్యమంత్రి.

612
kcr

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుని శుక్రవారం హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు జరిగింది. ఈ సందర్భంగా చిన్నారులకు రంజాన్ కానుకలను  అందజేస్తోన్న కే కేశవరావు, కొప్పుల ఈశ్వర్.

712
kcr

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుని శుక్రవారం హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు రంజాన్ కానుకలను అందజేస్తోన్న ముఖ్యమంత్రి.

812
kcr

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుని శుక్రవారం హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి దట్టీని కడుతోన్న హోంమంత్రి మహమూద్ అలీ.

912
kcr

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుని శుక్రవారం హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని పలకరిస్తోన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య.

1012
kcr

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుని శుక్రవారం హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు జరిగింది. ఈ సందర్భంగా విందును ఆరగిస్తున్న అతిధులు.

1112
kcr

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుని శుక్రవారం హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు జరిగింది. ఈ సందర్భంగా విందును ఆరగిస్తోన్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్.

1212
kcr

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుని శుక్రవారం హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు జరిగింది. ఈ సందర్భంగా విందును ఆరగిస్తోన్న ఎంపీ , ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు

click me!

Recommended Stories