రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్‌లో పైలెట్ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న నీరా పరిశోధన కేంద్రాన్ని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా రిఫ్రిజరేటర్‌లోని ప్యాకెట్లను పరిశీలించి.. వివరాలు అడిగి తెలుసుకుంటున్న మంత్రి.