హైదరాబాద్ కు చెందిన యువకుడు ప్రతీక్ ఉక్రెయిన్ అమ్మాయి లిబోవ్ ను వివాహమాడాడు. వీరి వివాహం ఉక్రెయిన్ లోనే జరగగా.. ఇటీవ రిసెప్షన్ కోసం హైదరాబాద్ చేరుకున్నారు.
ప్రస్తుతం ఎక్కడ విన్నా రష్యా, ఉక్రెయిన్ పేర్లు మాత్రమే వినపడుతున్నాయి. ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్నయుద్దం, అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో.. మనం చూస్తూనే ఉన్నాం
26
ఇలాంటి సమయంలో.. ఆ దేశానికి చెందిన ఓ యువతి పెళ్లి.. మన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. సదరు యువతి పెళ్లి ఫోటోలు ఇప్పుడు మన హైదరాబాద్ లో వైరల్ గా మారాయి.
36
ఏంటి..? అర్థం కాలేదా..? ఎందకంత హాట్ టాపిక్ అయ్యింది అంటే.. ఆ అమ్మాయి చేసుకుంది.. హైదరాబాద్ యువకుడు కావడం గమనార్హం. హైదరాబాద్ యువకుడు.. అక్కడి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
46
హైదరాబాద్ కు చెందిన యువకుడు ప్రతీక్ ఉక్రెయిన్ అమ్మాయి లిబోవ్ ను వివాహమాడాడు. వీరి వివాహం ఉక్రెయిన్ లోనే జరగగా.. ఇటీవ రిసెప్షన్ కోసం హైదరాబాద్ చేరుకున్నారు.
హైదరాబాద్ కు చెందిన యువకుడు ప్రతీక్ ఉక్రెయిన్ అమ్మాయి లిబోవ్ ను వివాహమాడాడు. వీరి వివాహం ఉక్రెయిన్ లోనే జరగగా.. ఇటీవ రిసెప్షన్ కోసం హైదరాబాద్ చేరుకున్నారు.
56
వీరు హైదరాబాద్ చేరుకున్న తర్వాతే.. అక్కడ ఉక్రెయిన్ లో యుద్దం ప్రారంభం కావడం గమనార్హం. కాగా..అటు యుద్ధం జరుగుతుండగా.. ఇటు హైదరాబాద్ లో వీరి రిసెప్షన్ ఘనంగా జరిగింది. యుద్ధం ప్రారంభానికి ముందే వీరు హైదరాబాద్ చేరుకున్నారు.
66
దీంతో ఈ పెళ్లి వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ ఈ వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం త్వరగా ముగియాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు రంగరాజన్.