తెలంగాణ బడ్జెట్ 2020... కేసీఆర్ ఆశీస్సులు తీసుకుని బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ (ఫోటోలు)

First Published Mar 8, 2020, 5:30 PM IST

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2020-21 బడ్జెట్ ను ఆదివారం ఆర్థికమంత్రి హరీష్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. 

అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ కు స్వాగతం పలుకుతున్న హరీష్ రావు
undefined
బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు సీఎం కేసీఆర్ ఆశిస్సులు తీసుకుంటున్న ఆర్థికమంత్రి హరీష్
undefined
బడ్జెట్ ప్రతులను సీఎం కేసీఆర్ చేతులమీదుగా స్వీకరిస్తున్న హరీష్
undefined
శాసనమండలిలో మంత్రి హరీష్ బడ్జెట్ ప్రసంగం
undefined
ఆర్థికమంత్రి హరీష్ రావుకు పుష్ఫగుచ్చం అందిస్తున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
undefined
బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి విచ్చేసిన సీఎం కేసీఆర్
undefined
ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన మంత్రి నిరంజన్ రెడ్డి
undefined
ముఖ్యమంత్రి కేసీఆర్ కు నమస్కరిస్తున్న నిరంజన్ రెడ్డి
undefined
బడ్జెట్ అనంతరం ముఖ్యమంంత్రిని కలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలు
undefined
సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న హరీష్... పక్కన సీఎం కేసీఆర్
undefined
స్పీకర్ పోచారంతో మంత్రులు హరీష్, ప్రశాంత్ రెడ్డి
undefined
స్పీకర్ నుండి బడ్జెట్ ప్రతులతో కూడిన సూట్ కేస్ ను తీసుకుంటున్న మంత్రులు
undefined
ప్రశాంత్ రెడ్డికి బడ్జెట్ కు సంబంధించిన సూట్ కేస్ అందిస్తున్న హరీష్
undefined
శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేతులమీదుగా బడ్జెట్ ప్రతులతో కూాడిన సూట్ కేస్ ను అందుకుంటున్న మంత్రులు
undefined
శాసనసభలో మంత్రి హరీష్ బడ్జెట్ ప్రసంగం
undefined
తెలంగాణ బడ్జెట్ 2020 ప్రవేశపెడుతున్న హరీష్ రావు
undefined
మండలి ఛైర్మన్ గుత్తాతో మంత్రి హరీష్ ఆత్మీయ ఆలింగనం
undefined
click me!