
ఎమ్మెల్యే కోటాలో (mla quota mlc elections) ఎమ్మెల్సీలుగా నామినేషన్ వేసిన టీఆర్‌ఎస్ (trs) అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీలో ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు…. ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువపత్రాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సంతకం చేస్తున్న గుత్తా సుఖేందర్ రెడ్డి
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన కడియం శ్రీహరిని అభినందిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
ఎమ్మెల్యే కోటాలో (mla quota mlc elections) ఎమ్మెల్సీలుగా నామినేషన్ వేసిన టీఆర్‌ఎస్ (trs) అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీలో ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు…. ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువపత్రం తీసుకుంటున్న బండ ప్రకాశ్
మ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డిని అభినందిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
ఎమ్మెల్యే కోటాలో (mla quota mlc elections) ఎమ్మెల్సీలుగా నామినేషన్ వేసిన టీఆర్‌ఎస్ (trs) అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీలో ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు…. ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువపత్రాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సంతకం చేస్తున్న బండ ప్రకాశ్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన బండ ప్రకాశ్‌ని అభినందిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన టీ రవీందర్ రావును అభినందిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్ఎస్ అభ్యర్ధులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని అభినందిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
ఎమ్మెల్యే కోటాలో (mla quota mlc elections) ఎమ్మెల్సీలుగా నామినేషన్ వేసిన టీఆర్‌ఎస్ (trs) అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీలో ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు…. ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువపత్రాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సంతకం చేస్తున్న మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం అధికారుల వద్ద నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకుంటున్న వెంకట్రామిరెడ్డి
ఎమ్మెల్యే కోటాలో (mla quota mlc elections) ఎమ్మెల్సీలుగా నామినేషన్ వేసిన టీఆర్‌ఎస్ (trs) అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీలో ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు…. ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువపత్రాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సంతకం చేస్తున్న పాడి కౌశిక్ రెడ్డి.
ఎమ్మెల్యే కోటాలో (mla quota mlc elections) ఎమ్మెల్సీలుగా నామినేషన్ వేసిన టీఆర్‌ఎస్ (trs) అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీలో ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు…. ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువపత్రాలు తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.
ఎమ్మెల్యే కోటాలో (mla quota mlc elections) ఎమ్మెల్సీలుగా నామినేషన్ వేసిన టీఆర్‌ఎస్ (trs) అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీలో ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు…. ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువపత్రాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సంతకం చేస్తున్న కడియం శ్రీహరి
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం విక్టరీ సింబల్ చూపెడుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన పాడి కౌశిక్ రెడ్డిని అభినందిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం అధికారుల వద్ద నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకుంటున్న కడియం శ్రీహరి
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం అధికారుల వద్ద నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకుంటున్న గుత్తా సుఖేందర్ రెడ్డి
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం అధికారుల వద్ద నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకుంటున్న పాడి కౌశిక్ రెడ్డి