Published : Nov 21, 2021, 04:15 PM ISTUpdated : Nov 21, 2021, 08:24 PM IST
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ (telangana assembly speaker) పోచారం శ్రీనివాసరెడ్డి (pocharam srinivas reddy) మనవరాలు స్నిగ్ధా రెడ్డి వివాహానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్ రావు (kcr), వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) హాజరయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ (telangana assembly speaker) పోచారం శ్రీనివాసరెడ్డి (pocharam srinivas reddy) మనవరాలు స్నిగ్ధా రెడ్డి వివాహాం సందర్భంగా సోఫాలో పక్కపక్కనే కూర్చొని కేసీఆర్, జగన్ ముచ్చట్లు
218
kcr
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ (telangana assembly speaker) పోచారం శ్రీనివాసరెడ్డి (pocharam srinivas reddy) మనవరాలు స్నిగ్ధా రెడ్డి వివాహాం సందర్భంగా కొత్త జంటకు పుష్పగుచ్చాలు అందజేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
318
kcr
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ (telangana assembly speaker) పోచారం శ్రీనివాసరెడ్డి (pocharam srinivas reddy) మనవరాలు స్నిగ్ధా రెడ్డి వివాహాం సందర్భంగా వేదిక వద్దకు వస్తున్న కేసీఆర్, జగన్
418
kcr
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ (telangana assembly speaker) పోచారం శ్రీనివాసరెడ్డి (pocharam srinivas reddy) మనవరాలు స్నిగ్ధా రెడ్డి వివాహాం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసైతో మాట్లాడుతున్న కేసీఆర్, జగన్
518
kcr
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనమరాలి పెళ్లికి హాజరైన తెలుగు రాష్ట్రాల సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్.. వధూవరులతో గ్రూప్ ఫోటో
618
kcr
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనమరాలి పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తున్న గవర్నర్ తమిళిసై
718
kcr
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనమరాలి పెళ్లికి హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
818
kcr
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనమరాలి పెళ్లికి హాజరైన బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
918
kcr
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనమరాలి పెళ్లికి విచ్చేసి ఒకే సోఫాలో కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్న ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు, గుత్తా సుఖేందర్ రెడ్డి
1018
kcr
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనమరాలి పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తున్న హార్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
1118
kcr
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనమరాలి పెళ్లికి హాజరైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ
1218
kcr
వధూవరులను ఆశీర్వదిస్తున్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితులు
1318
kcr
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనమరాలి పెళ్లికి హాజరైన ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం
1418
kcr
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనమరాలి పెళ్లికి హాజరైన రాష్ట్ర ఆర్ధిక , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
1518
kcr
ుతెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనమరాలి పెళ్లికి హాజరైన సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతు
1618
kcr
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనమరాలి పెళ్లికి హాజరైన వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా