ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో ఆదివారం రామానుజ సహస్రాబ్దీ సమారోహం వేడుకల్లో భాగంగా సువర్ణమూర్తికి నమస్కరిస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ .
211
Ramnath Kovind
ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో ఆదివారం రామానుజ సహస్రాబ్దీ సమారోహం వేడుకల్లో భాగంగా సువర్ణమూర్తికి మంగళ హారతి ఇస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ .
311
Ramnath Kovind
ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో ఆదివారం రామానుజ సహస్రాబ్దీ సమారోహం వేడుకల్లో భాగంగా 216 అడుగుల రామానుజుల విగ్రహాన్ని దర్శించుకున్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.
411
Ramnath Kovind
శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అధికారులు, నేతలను పరిచయం చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్. పక్కన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, సీఎస్ సోమేశ్ కుమార్
511
Ramnath Kovind
ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో ఆదివారం రామానుజ సహస్రాబ్దీ సమారోహం వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులకు సమతా కేంద్రం విశేషాలను వివరిస్తున్న చినజీయర్. పక్కన గవర్నర్ తమిళిసై
611
Ramnath Kovind
ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో ఆదివారం రామానుజ సహస్రాబ్దీ సమారోహం వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు స్వాగతం పలుకుతున్న మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు. పక్కన గవర్నర్ తమిళిసై.
711
Ramnath Kovind
ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో ఆదివారం రామానుజ సహస్రాబ్దీ సమారోహం వేడుకల్లో పాల్గొన్న అనంతరం వేదికపై నుంచి మాట్లాడుతున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.
811
Ramnath Kovind
శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు స్వాగతం పలుకుతున్న జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, పక్కన సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
911
Ramnath Kovind
ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో ఆదివారం రామానుజ సహస్రాబ్దీ సమారోహం వేడుకల్లో భాగంగా 120 కేజీల బంగారు రామానుజ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.
1011
Ramnath Kovind
ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో ఆదివారం రామానుజ సహస్రాబ్దీ సమారోహం వేడుకల్లో భాగంగా 120 కేజీల బంగారు రామానుజ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. శిలాఫలకం వద్ద చినజీయర్, గవర్నర్ తమిళిసై,
1111
Ramnath Kovind
ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో ఆదివారం రామానుజ సహస్రాబ్దీ సమారోహం వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులకు శఠారీని అందజేస్తోన్న చినజీయర్. పక్కన గవర్నర్ తమిళిసై.