konijeti rosaiah Death: దివికేగిన రాజకీయ దిగ్గజం.. రోశయ్యకు ప్రముఖుల నివాళి (ఫోటోలు)

Siva Kodati |  
Published : Dec 04, 2021, 03:49 PM IST

కాంగ్రెస్ (congress) కురువృద్ధుడు, ఉమ్మడి ఏపీ మాజీ మఖ్యమంత్రి రోశయ్య మరణంతో తెలుగు ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. రాజకీయ ప్రముఖులందరూ ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. రోశయ్య సేవలను, ఆయనతో వారికున్న బంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 

PREV
17
konijeti rosaiah Death: దివికేగిన రాజకీయ దిగ్గజం.. రోశయ్యకు ప్రముఖుల నివాళి (ఫోటోలు)
rosaiah

కొణిజేటి రోశయ్య పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు

27
rosaiah

కొణిజేటి రోశయ్య పార్థివ దేహానికి నివాళులర్పిస్తోన్న తెలంగాణ ముఖ్చమంత్రి కేసీఆర్, మంత్రులు. పక్కన కేవీపీ రామచంద్రరావు

37
rosaiah

కొణిజేటి రోశయ్య పార్థివ దేహానికి నివాళులర్పిస్తోన్న సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ

47
rosaiah

కొణిజేటి రోశయ్య పార్థివ దేహానికి నివాళులర్పిస్తోన్న తెలంగాణ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్

57
rosaiah

కొణిజేటి రోశయ్య పార్థివ దేహానికి నివాళులర్పిస్తోన్న బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ , తదితరులు

67
rosaiah

కొణిజేటి రోశయ్య పార్థివ దేహానికి నివాళులర్పిస్తోన్న తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తదితరులు

77
rosaiah

కొణిజేటి రోశయ్య పార్థివ దేహానికి నివాళులర్పిస్తోన్న తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు

click me!

Recommended Stories