ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు జిల్లా మంత్రులు, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని స్థాయిల ఛైర్మన్లు, జడ్పి చైర్ పర్సన్లు, ఎంపిపీలు, జెడ్పిటిసిలు, మున్సిపల్ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, కౌన్సిలర్స్, సర్పంచులు, ఎంపీటీసీలతో పాటు ఇతర టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.