సమతా మూర్తి సహస్రాబ్ధి సమారోహం వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ (ఫోటోలు)

Siva Kodati |  
Published : Feb 05, 2022, 09:49 PM IST

శ్రీరామానుజాచార్యులు విశిష్టద్వైతం ప్రవచించారని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో రామానుజ సహస్రాబ్ధి సమారోహం వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. రామానుజాచార్యుల విగ్రహం జ్ఞానం, ధ్యానానికి ప్రతీక అని .. మూఢ విశ్వాసాలను తొలగించేందుకు ఆనాడే రామానుజాచార్యులు కృషి చేశారని మోడీ కొనియాడారు. 

PREV
111
సమతా మూర్తి సహస్రాబ్ధి సమారోహం వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ (ఫోటోలు)
modi

శనివారం ముచ్చింతల్‌లో జరిగిన రామానుజ సహస్రాబ్ధి సమారోహం వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆశ్రమం వద్ద సమతామూర్తి కేంద్రం నిర్మాణాలను ప్రధానికి వివరిస్తున్న చినజీయర్ స్వామి
 

211
modi

శనివారం ముచ్చింతల్‌లో జరిగిన రామానుజ సహస్రాబ్ధి సమారోహం వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. సమతామూర్తి కేంద్రం వద్ద పెయింటింగ్‌లను ప్రధానికి వివరిస్తున్న చినజీయర్ స్వామి

311
modi

శనివారం ముచ్చింతల్‌లో జరిగిన రామానుజ సహస్రాబ్ధి సమారోహం వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. సమతామూర్తి విగ్రహం వద్ద రామానుజాచార్య విగ్రహానికి ప్రధాని ప్రత్యేక పూజలు.

411
modi

శనివారం ముచ్చింతల్‌లో జరిగిన రామానుజ సహస్రాబ్ధి సమారోహం వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. సమతామూర్తి విగ్రహం వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జూపల్లి రామేశ్వరరావు, చినజీయర్ స్వామి, గవర్నర్ తమిళిసైలతో ప్రధాని గ్రూప్ ఫోటో

511
modi

శనివారం ముచ్చింతల్‌లో జరిగిన రామానుజ సహస్రాబ్ధి సమారోహం వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. గ్యాలరీలో ప్రధానికి పుస్తకాన్ని బహూకరిస్తున్న ఓ వ్యక్తి.

611
modi

శనివారం ముచ్చింతల్‌లో జరిగిన రామానుజ సహస్రాబ్ధి సమారోహం వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. గ్యాలరీలో చిన్నారిని ఆశీర్వదిస్తున్న ప్రధాని

711
modi

శనివారం ముచ్చింతల్‌లో జరిగిన రామానుజ సహస్రాబ్ధి సమారోహం వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనకు సాష్టాంగ నమస్కారం చేస్తున్న చిన్నారిని ఆశీర్వదిస్తున్న ప్రధాని.

811
modi

శనివారం ముచ్చింతల్‌లో జరిగిన రామానుజ సహస్రాబ్ధి సమారోహం వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆశ్రమం వద్దకు చేరుకున్న ప్రధానికి స్వాగతం పలుకుతున్న నిర్వాహకులు. 

911
modi

శనివారం ముచ్చింతల్‌లో జరిగిన రామానుజ సహస్రాబ్ధి సమారోహం వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆశ్రమం వద్ద ప్రధానిని లోపలికి తీసుకెళ్తున్న చినజీయర్ స్వామి, జూపల్లి రామేశ్వరరావు

1011
modi

శనివారం ముచ్చింతల్‌లో జరిగిన రామానుజ సహస్రాబ్ధి సమారోహం వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. యాగశాల వద్ద ప్రధానిని ఆశీర్వదిస్తున్న చినజీయర్ స్వామి, వేదపండితులు

1111
modi

శనివారం ముచ్చింతల్‌లో జరిగిన రామానుజ సహస్రాబ్ధి సమారోహం వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. యాగశాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ.. ధ్యానం చేస్తున్న ప్రధాని.

Read more Photos on
click me!

Recommended Stories