మారుతీ రావు అంత్యక్రియలు: అమృతను ఇలా అడ్డుకున్నారు (ఫొటోలు)

Arun Kumar P   | Asianet News
Published : Mar 09, 2020, 05:19 PM ISTUpdated : Mar 09, 2020, 05:25 PM IST

కూతురు అమృత తనకు ఇష్టంలేకుండా ప్రేమ పెళ్లి చేసుకుందన్న కోపంతో ఆమె భర్త ప్రణయ్ ని దారుణంగా హతమార్చిన మారుతిరావు హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన అంతిమసంస్కారాలు సోమవారం మిర్యాలగూడలో జరిగాయి. 

PREV
18
మారుతీ రావు అంత్యక్రియలు: అమృతను ఇలా అడ్డుకున్నారు (ఫొటోలు)
మిర్యాలగూడలో ముగిసిన మారుతిరావు అంతిమయాత్ర.. కుటుంబసభ్యులు భావోద్వేగం
మిర్యాలగూడలో ముగిసిన మారుతిరావు అంతిమయాత్ర.. కుటుంబసభ్యులు భావోద్వేగం
28
మిర్యాలగూడలో కొనసాగుతున్న మారుతిరావు అంతిమయాత్ర
మిర్యాలగూడలో కొనసాగుతున్న మారుతిరావు అంతిమయాత్ర
38
మారుతిరావు అంతిమయాత్రలో పాల్గొన్న మిర్యాలగూడ వాసులు
మారుతిరావు అంతిమయాత్రలో పాల్గొన్న మిర్యాలగూడ వాసులు
48
విలపిస్తున్న మారుతిరావు కుటుంబసభ్యులు
విలపిస్తున్న మారుతిరావు కుటుంబసభ్యులు
58
మారుతిరావు అంతిమయాత్రకు పోలీసుల భారీ బందోబస్తు
మారుతిరావు అంతిమయాత్రకు పోలీసుల భారీ బందోబస్తు
68
మారుతిరావు అంతిమయాత్ర పాల్గొన్న ప్రజలు
మారుతిరావు అంతిమయాత్ర పాల్గొన్న ప్రజలు
78
మారుతిరావును చివరిసారి చూసేందుకు వచ్చిన అమృత...
మారుతిరావును చివరిసారి చూసేందుకు వచ్చిన అమృత...
88
మారుతిరావు అంతిమయాత్రలో అవాంఛనీయ ఘటనలు జరక్కుంగా పోలీసుల బందోబస్తు
మారుతిరావు అంతిమయాత్రలో అవాంఛనీయ ఘటనలు జరక్కుంగా పోలీసుల బందోబస్తు
click me!

Recommended Stories