సిద్దిపేట: దుబ్బాక నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఆర్థిక మంత్రి హరీష్ రావు శుక్రవారం పరిశీలించారు. తొగుట మండలం తుక్కాపూర్ సమీపంలో ప్యాకేజీ-12 లో భాగంగా జరుగుతున్న పనులను మంత్రి పరిశీలించారు. తుక్కాపూర్, పెద్ద మాసాన్ పల్లి, ఎల్లారెడ్డి పేట, బండారుపల్లి మీదుగా ఉన్న ప్రధాన కాలువలో పలుచోట్ల పనులు అసంపూర్తిగా వుండటంతో ఇరిగేషన్ అధికారులపై మంత్రి అగ్రహం వ్యక్తం చేశారు.