ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం సాయంత్రం జీవన్ రెడ్డి సారంగాపూర్ వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో లక్ష్మీదేవిపల్లి వద్ద మోటార్ సైకిల్ పై వెళుతున్న దంపతులు ప్రమాదానికి గురవ్వడాన్ని గమనించారు. కుంటాల జీవన్, అతని భార్య అదుపు తప్పి బైక్ పై నుండి కిందపడి తీవ్ర గాయాలపాలయ్యారు.