వారణాసిలో కేసీఆర్ కుటుంబం.. గంగా హారతిలో శోభ, కవిత (ఫోటోలు)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిని సందర్శించింది. సీఎం సతీమణి శ్రీమతి శోభ, కుమార్తె కల్వకుంట్ల కవిత, ఇతర కుటుంబ సభ్యులు పలు దేవాలయాలను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గురువారం సాయంత్రం గంగా హారతి నిర్వహించారు.