
వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి మంత్రి దయాకర్ రావు ఆందోళనకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు అంశం బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ నెల 11వ తేదీ వరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అప్పటికి కూడా కేంద్రం నుండి స్పష్టత రాకపోతే ఏం చేయాలనే దానిపై కూడా టీఆర్ఎస్ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే పార్లమెంట్ వేదికగా టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు.
వరిపై పోరు ఆందోళన కార్యక్రమంలో భాగంగా మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు ఎడ్లబండిపై ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు వెంట రాగా దయాకర్ రావు ర్యాలీలో పాల్గొన్నారు.వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి మంత్రి దయాకర్ రావు ఆందోళనకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు అంశం బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ నెల 11వ తేదీ వరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అప్పటికి కూడా కేంద్రం నుండి స్పష్టత రాకపోతే ఏం చేయాలనే దానిపై కూడా టీఆర్ఎస్ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే పార్లమెంట్ వేదికగా టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు.
వరిపై పోరులో భాగంగా టీఆర్ఎస్ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి దయాకర్ రావు బీజేపీ తీరును ఎండగట్టారు.వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి మంత్రి దయాకర్ రావు ఆందోళనకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు అంశం బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ నెల 11వ తేదీ వరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అప్పటికి కూడా కేంద్రం నుండి స్పష్టత రాకపోతే ఏం చేయాలనే దానిపై కూడా టీఆర్ఎస్ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే పార్లమెంట్ వేదికగా టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు.
వరి ధాన్యం విషయమై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలను మంత్రి దయాకర్ రావు కార్యకర్తలకు సూచించారు. వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి మంత్రి దయాకర్ రావు ఆందోళనకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు అంశం బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ నెల 11వ తేదీ వరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అప్పటికి కూడా కేంద్రం నుండి స్పష్టత రాకపోతే ఏం చేయాలనే దానిపై కూడా టీఆర్ఎస్ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే పార్లమెంట్ వేదికగా టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు.
వరిపై పోరులో భాగంగా వరి ధాన్యంతో మంత్రి దయాకర్ రావు పాల్గొన్నారు. కేంద్రం తీరుపై దయాకర్ రావు తీవ్రంగా తప్పుబట్టారు.వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి మంత్రి దయాకర్ రావు ఆందోళనకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు అంశం బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ నెల 11వ తేదీ వరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అప్పటికి కూడా కేంద్రం నుండి స్పష్టత రాకపోతే ఏం చేయాలనే దానిపై కూడా టీఆర్ఎస్ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే పార్లమెంట్ వేదికగా టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు.
వరిపై పోరులో భాగంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో మంత్రి దయాకర్ రావు పాల్గొన్నారు. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఏం మాట్లాడారనే విషయమై మంత్రి వివరించారు. వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి మంత్రి దయాకర్ రావు ఆందోళనకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు అంశం బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ నెల 11వ తేదీ వరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అప్పటికి కూడా కేంద్రం నుండి స్పష్టత రాకపోతే ఏం చేయాలనే దానిపై కూడా టీఆర్ఎస్ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే పార్లమెంట్ వేదికగా టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు.
మహుబూబాద్ జిల్లా తొర్రూరు మండలం లోని దుబ్బ తండ లో మండల కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు ధరావత్ శ్రీదేవి శ్రీనివాస్ గారు టీఆరెఎస్ లో చేరారు. వీరితో పాటు 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరినారు. టీఆరెఎస్ లో చేరిన వారిలో ధరావత్ శంకర్, ధరావత్ మంజ, ధరావత్ రవి, ధరావత్ లలిత, ధరావత్ బుజ్జి, ధరావత్ సుగుణ, జాటోత్ సోమన్న, ధరావత్ స్వర్ణలత ,ధరావత్ విమల, ధరావత్ కిషోర్ ,ధరావత్ సావిత్రి, ధరావత్ భోడి, ధరావత్ తేజేష్ తదితరులు ఉన్నారు .అంతకు ముందు వరి పోరులో దయాకర్ రావు పాల్గొన్నారు.వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి మంత్రి దయాకర్ రావు ఆందోళనకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు అంశం బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ నెల 11వ తేదీ వరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అప్పటికి కూడా కేంద్రం నుండి స్పష్టత రాకపోతే ఏం చేయాలనే దానిపై కూడా టీఆర్ఎస్ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే పార్లమెంట్ వేదికగా టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు.