కుమారుడి వివాహానికి కేసీఆర్‌ను ఆహ్వానించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (ఫోటోలు)

Siva Kodati |  
Published : Sep 21, 2021, 08:52 PM IST

తమ కుమారుడి వివాహానికి రావాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించారు ఎల్‌బి నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దంపతులు. ఎమ్మెల్యేతో పాటు వధువు తండ్రి , టిఆర్ఎస్ నేత వేమిరెడ్డి నర్సింహారెడ్డి దంపతులు కూడా సీఎంను వివాహానికి ఆహ్వానించారు.  

PREV
15
కుమారుడి వివాహానికి కేసీఆర్‌ను ఆహ్వానించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (ఫోటోలు)
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా నియమతులైన సందర్భంగా... కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మంగళవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాద పూర్వకంగా కలిశారు.

25
ఇటీవల ఎల్లాపి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయిన సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్ లో మంగళవారం నాడు మర్యాద పూర్వకంగా కలిశారు కరీంనగర్ జిల్లా టిఆర్ఎస్ నేత వీర్ల వెంకటేశ్వరరావు.

35
టీఎస్ఆర్టీసీ ఎండిగా నియమితులైన వి.సి.సజ్జనాన్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ప్రగతి భవన్‌లో మంగళవారం నాడు మర్యాదపూర్వకంగా కలిశారు.

45
తమ కుమారుడి వివాహానికి రావాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించారు ఎల్‌బి నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దంపతులు. ఎమ్మెల్యేతో పాటు వధువు తండ్రి , టిఆర్ఎస్ నేత వేమిరెడ్డి నర్సింహారెడ్డి దంపతులు కూడా సీఎంను వివాహానికి ఆహ్వానించారు.

తమ కుమారుడి వివాహానికి రావాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించారు ఎల్‌బి నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దంపతులు. ఎమ్మెల్యేతో పాటు వధువు తండ్రి , టిఆర్ఎస్ నేత వేమిరెడ్డి నర్సింహారెడ్డి దంపతులు కూడా సీఎంను వివాహానికి ఆహ్వానించారు.

55
మంగళవారం ప్రగతి భవన్‌లో ఆర్టీసీ పరిస్థితిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు

click me!

Recommended Stories