హుజూరాబాద్ అసెంబ్లీ బైపోల్: సెప్టెంబర్ లో కేసీఆర్ సభ, అదే ప్లాన్‌తో ముందుకు

Published : Jul 07, 2021, 01:08 PM IST

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికను బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. 

PREV
110
హుజూరాబాద్ అసెంబ్లీ బైపోల్: సెప్టెంబర్ లో కేసీఆర్ సభ, అదే ప్లాన్‌తో ముందుకు

: హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో విజయం కోసం టీఆర్ఎస్  ఇప్పటి నుండే ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో  లేదా అంతకుముందే బహిరంగ సభను ఏర్పాటు చేయాలని గులాబీదళం ప్లాన్ చేస్తోంది. 

210

 గత మాసంలో టీఆర్ఎస్ కు మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. అంతేకాదు జూన్ 14న  ఆయన బీజేపీలో చేరారు.  బీజేపీలో చేరడానికి ముందే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

310

ఈ రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. రాజీనామా ఆమోదంతో ఈ స్థానం ఖాళీగా ఉందని కేంద్ర ఎన్నికల సంఘానికి స్పీకర్ కార్యాలయం సమాచారం పంపింది.

410

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ మాసంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. దీంతో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందే  హుజూరాబాద్ లో సభను నిర్వహించాలని  టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. 

510

టీఆర్ఎస్ వర్గాల సమాచారం మేరకు ఈ ఏడాది సెప్టెంబర్ లో హుజూరాబాద్  లో  భారీ సభకు  గులాబీ దళం ప్లాన్ చేస్తోంది. ఉప ఎన్నికలను పురస్కరించుకొని  షెడ్యూల్ వెలువడకముందే సభ నిర్వహించాలని టీఆర్ఎస్  నాయకత్వం భావిస్తోంది.

610

ఇప్పటికే ఈ నియోజకవర్గంలో  మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ , ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మెన్ వినోద్ కుమార్  తదితరులు  కేంద్రీకరించి పనిచేస్తున్నారు. 

710

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే హలియాలో సభ నిర్వహించారు.ఈ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. నియోజకవర్గానికి నిధులను కేటాయించారు.   

810

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కూడ కేసీఆర్ ఎన్నికల సభలో పాల్గొన్నారు. నాగార్జున సాగర్ లో అనుసరించిన వ్యూహాంతోనే ముందుకు వెళ్లాలని గులాబీ దళం భావిస్తోంది.

910

  హుజూరాబాద్ లో కూడ  ఈటల రాజేందర్ వెంట పార్టీ నేతలు, కార్యకర్తలు వెళ్లకుండా గులాబీ దళం అన్ని చర్యలు తీసుకొంటుంది.  ఈటల మద్దతుదారులను తమ వైపునకు తిప్పుకొనే ప్రయత్నం చేస్తోంది గులాబీ పార్టీ.

1010

బీజేపీ నేతలు కూడ ఈ నియోజకవర్గంలో పట్టును సాధించేందుకు గాను ప్రయత్నిస్తున్నారు. పలువురు నేతలు ఇప్పటికే నియోజకవర్గంలో మకాం వేశారు. 

click me!

Recommended Stories