ఈ నెల 9వ తేదీ నుండి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేపట్టనున్నారు.ఈ నెల 9వ తేదీన ఉదయం హైద్రాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించనున్నారు. హుజూరాబాద్ వరకు పాదయాత్ర కొనసాగించాలని నిర్ణయం తీసుకొన్నారు. గడీల పాలనకు వ్యతిరేకంగా పాదయాత్ర నిర్వహిస్తున్నామని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ చెప్పారు.