డ్రైనేజీలో మహిళ శవం, వీడిన మిస్టరీ: అక్రమ సంబంధమే కారణం

Published : Mar 25, 2021, 01:56 PM ISTUpdated : Mar 25, 2021, 02:02 PM IST

రెండు రోజుల క్రితం కరీంనగర్ కోర్టు బస్టాప్ డ్రైనేజీలో శవమై తేలిన మహిళ హత్య కేసును కరీంనగర్ పోలీసులు ఛేదించారు. మృతురాలిని గుర్తించకపోవడంతో హత్య కేసు ఇన్వెస్టిగేషన్ను పోలీసులు అన్ని కోణాల్లో చేపట్టారు. 

PREV
18
డ్రైనేజీలో మహిళ శవం, వీడిన మిస్టరీ: అక్రమ సంబంధమే కారణం

రెండు రోజుల క్రితం కరీంనగర్ కోర్టు బస్టాప్ డ్రైనేజీలో శవమై తేలిన మహిళ హత్య కేసును కరీంనగర్ పోలీసులు ఛేదించారు. మృతురాలిని గుర్తించకపోవడంతో హత్య కేసు ఇన్వెస్టిగేషన్ను పోలీసులు అన్ని కోణాల్లో చేపట్టారు. 

రెండు రోజుల క్రితం కరీంనగర్ కోర్టు బస్టాప్ డ్రైనేజీలో శవమై తేలిన మహిళ హత్య కేసును కరీంనగర్ పోలీసులు ఛేదించారు. మృతురాలిని గుర్తించకపోవడంతో హత్య కేసు ఇన్వెస్టిగేషన్ను పోలీసులు అన్ని కోణాల్లో చేపట్టారు. 

28

సీసీ ఫుటేజ్ అందించిన క్లూను కీలక ఆధారంగా మార్చుకున్న పోలీసులు ఎట్టకేలకు హత్య కేసు మిస్టరీని ఛేదించినట్టు సమాచారం. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన మహిళగా మృతురాలిని పోలీసులు గుర్తించారు. 

38

ఈ హత్యను ఆమెను భర్తే చేశాడని ప్రాథమిక నిర్దారణకు వచ్చినట్టు సమాచారం. పోలీసుల విచారణలో తెలిసిన వివరాల ప్రకారం.. నిందితుడు, మృతురాలు చిన్న వయసులో ప్రేమించకున్నారు. అయితే వీరిద్దరి మధ్య దూరం ఏర్పడడంతో, ఆమె తాత మరోకరికి ఇచ్చి పెళ్లి చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.

48

ఆ తరువాత మళ్లీ 10 ఏళ్ల క్రితం వీరిద్దరూ కలుసుకున్నారు. అప్పటినుండి మృతురాలు.. నిందితుడితో సహజీవనం  చేస్తుంది. వీరిద్దరూ హైదరాబాద్ లో కాపురం పెట్టారు. 

58

అక్కడ నిందితుడు వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని.. మృతురాలిని మరో చోటకు మార్చారు. అక్కడ కూడా వివాహేతర బంధం పెట్టుకోవడంతో ఆమె భర్త కౌన్సిలింగ్ నిర్వహించి కరీంనగర్ తీసుకొచ్చారు.

68

కోర్టు చౌరస్తాకు చేరుకున్న వీరిద్దరి మధ్య గొడవలు చోటు చేసుకోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటానని, డివైడర్ దాటి పరిగెత్తడంతో ఆమెను వాధించి వెనక్కి తీసుకొచ్చారు. ఈ క్రమంలో మృతురాలికి మరో వాహనం తాకడంతో గాయమైంది. 

78

అయినా వీరిద్దరి మధ్య గొడవ తగ్గకపోవడంతో, కోపంతో నిందితుడు ఆమె తలపై బాదడంతో అక్కడిక్కడే మరణించింది. దీంతో ఆమెను డ్రైనేజీలో పడేసిన అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత ఆమె శవాన్ని పోలీసులు తీసుకెళ్లే వరకు అతని తమ్ముడు కోర్టు చౌరస్తాలోనే ఉండి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

88

అయితే పోలీసులు సీసీ కెమెరాతో పాటు కోర్టు ఏరియా టవర్ లొకేషన్ లో ఉన్న మొబైల్స్ కాల్స్ డాటా కూడా సేకరించారు. అనుమానిత నెంబర్లను ఆధారంగా ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హత్యకు సహకరించిన ఈ నిందితులను పట్టుకునేందుకు పోలీసు స్పెషల్ టీం రంగంలోకి దిగినట్టు సమాచారం.

click me!

Recommended Stories