జనతా కర్ఫ్యూ : రాజకీయాలకు బ్రేక్, ఫ్యామిలితో ఎంజాయ్ చేస్తున్న నేతలు (ఫోటోలు)

First Published Mar 22, 2020, 3:20 PM IST

జనతా కర్ఫ్యూ : రాజకీయాలకు బ్రేక్, ఫ్యామిలితో ఎంజాయ్ చేస్తున్న నేతలు (ఫోటోలు)
 

భార్యా, కుమార్తెతో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని
undefined
కుటుంబసభ్యులతో కలిసి టీవీ చూస్తున్న మంత్రి గంగుల కమలాకర్
undefined
కుటుంబసభ్యులతో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్
undefined
మనవడితో ఆడుకుంటున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
undefined
వ్యవసాయ క్షేత్రంలో సేదతీరుతున్న తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
undefined
భార్యా, కుమార్తెతో ఏపీ మంత్రి మోపిదేవీ వెంకట రమణ
undefined
భార్యతో కలిసి టీవీ చూస్తోన్న తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
undefined
కుటుంబసభ్యులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
undefined
భార్యతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
undefined
click me!