కవితకు నిజామాబాద్ గ్రాండ్ వెల్కమ్ (ఫొటోలు)

First Published Mar 18, 2020, 12:46 PM IST

నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారు. Mlc అభ్యర్థి గా నామినేషన్  వేయడానికి నిజామాబాద్ వెళ్తున్న శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి పొడవునా ఘన స్వాగత దృశ్యాలు

నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత.
undefined
టీఆర్ఎస్ పార్టీ తరపున ఆమె బుధవారం నామినేషన్ వేశారు
undefined
గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల సందర్భంగా ఓటమిపాలైన కవిత ఆ తర్వాత రాజకీయంగా యాక్టివ్‌గా కనిపించలేదు
undefined
రాజ్యసభ సభ్యురాలిగా ఆమెను పంపుతారని ప్రచారం జరిగినప్పటికీ, తుది జాబితాలో ఆమె పేరు కనిపించకపోవడంతో కవిత వచ్చే ఎన్నికల వరకు ఎదురుచూస్తారని కధనాలు వెలువడ్డాయి.
undefined
ఇదే సమయంలో కొద్దిరోజుల క్రితం నిజామాబాద్ రూరల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ .. కవితపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
undefined
ఎం కుమార్తె ఎమ్మెల్సీ అయి మంత్రి పదవిని చేపట్టవచ్చని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.
undefined
కూతురు కల్వకుంట్ల కవితను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడం వెనుక కేసీఆర్ కు పక్కా వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది.
undefined
కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసే వ్యూహంలో భాగంగానే ఇది జరిగిందని అంటున్నారు.
undefined
కవితకు నిజామాబాద్ గ్రాండ్ వెల్కమ్
undefined
click me!