టీపీసీసీ చీఫ్ పదవి: హైకమాండ్ వద్ద నేతల లాబీయింగ్

Published : Dec 20, 2020, 01:49 PM IST

టీపీసీసీ చీఫ్ పదవి ఎవరికి దక్కుతోందనే ఆసక్తి సర్వత్రా  నెలకొంది. కాంగ్రెస్ నేతలు పలువురు టీపీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడుతున్నారు. 

PREV
110
టీపీసీసీ చీఫ్ పదవి: హైకమాండ్ వద్ద నేతల లాబీయింగ్

టీపీసీసీ చీఫ్ పదవి ఎవరికి దక్కుతుందోననే విషయమై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.  టీపీసీసీ పదవి కోసం  నేతలు పార్టీ అధిష్టానం వద్ద లాబీయింగ్ చేస్తున్నారు.

210

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందిన తర్వాత టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు.దీంతో కొత్త టీపీసీసీ చీఫ్ పదవికి  కొత్త నేతలను ఎంపిక చేయడం అనివార్యంగా మారింది.

310

పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఇటీవల కాలంలో పార్టీ నేతల నుండి  అభిప్రాయాలను సేకరించారు. 

410

డీసీసీ అధ్యక్షుల్లో మెజారిటీ నేతలు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి అనుకూలంగా అభిప్రాయాలు చెప్పారని ప్రచారం సాగుతోంది. మరికొందరు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరును కూడా చెప్పారనే ప్రచారం కూడ సాగుతోంది.

510

 ఈ నెల 16వ తేదీన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోనియాగాంధీని, రాహుల్ గాంధీని కలిసినట్టుగా సమాచారం. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కూడ పీసీసీ చీఫ్  పదవి కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

610

ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఎఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కు అధిష్టానం నుండి పిలుపు రావడంతో ఆయన న్యూఢిల్లీకి హుటాహుటిన వెళ్లారు. టీపీసీసీ చీఫ్  పదవికి కొత్త అధ్యక్షుడిని ఈ నెలాఖరు వరకు పూర్తి చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

710

పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ ఠాగూర్ రాష్ట్రంలోని నేతల నుండి తీసుకొన్న నేతల అభిప్రాయాలపై నివేదికను సోనియాగాంధీకి ఇచ్చే అవకాశం ఉంది.

810

మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ పీసీసీ అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ సీనియర్లతో పాటు సుమారు 160 మంది నుండి ఠాగూర్ అభిప్రాయాలను సేకరించారు.

910

రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్ బాబు పేర్లు పీసీసీ చీఫ్ పదవి కోసం ప్రస్తావనకు వచ్చినట్టుగా  కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దళిత సామాజిక వర్గం నుండి మల్లు భట్టివిక్రమార్క పేరు కూడ పీసీసీ రేసులో ఉందని సమాచారం.
పార్టీలోని కొందరు సీనియర్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారని సమాచారం.

1010

బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడ పీసీసీ చీఫ్ పదవికి పోటీ నెలకొంది. మధు యాష్కీ పేరు ప్రధానంగా విన్పిస్తోంది. 

click me!

Recommended Stories