ఈటల జమునపై పూలవర్షం... కమలాపూర్ మహిళల ఆత్మీయ స్వాగతం (ఫోటోలు)

Arun Kumar P   | Asianet News
Published : Jun 17, 2021, 01:11 PM IST

హుజురాబాద్: బిజెపిలో చేరినతర్వాత మొదటిసారి సొంత నియోజకవర్గం హుజురాబాద్ లో పర్యటిస్తున్నారు ఈటల రాజేందర్ దంపతులు. ఈ సందర్భంగా కమలాపూర్ మండలం అంబాల చేరుకున్న ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమునకు బిజెపి శ్రేణులు, ఈటల అభిమానులు, స్థానిక మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ఆమెపై పూలవర్షం కురిపిస్తూ, ఆత్మీయంగా పలకరిస్తూ స్వాగతం పలికారు.      

PREV
14
ఈటల జమునపై పూలవర్షం... కమలాపూర్ మహిళల ఆత్మీయ స్వాగతం (ఫోటోలు)
ఈటల జమున హుజురాబాద్ పర్యటన... ఘన స్వాగతం పలికిన మహిళలు

24

34

44

click me!

Recommended Stories