తెలంగాణ రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో కరోనా నెమ్మదిగా వ్యాప్తి చెందుతున్నట్టుగా ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ సీరో సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి.ఈ ఏడాది ఆగష్టు 26, 27 తేదీల్లో కరోనా పై సర్వే నిర్వహించారు. నల్గొండ,కామారెడ్డి, జనగామ జిల్లాల్లో కరోనా నెమ్మదిగా వ్యాప్తి చెందుతోందని ఈ నివేదిక తెలిపింది.