రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో వలసల్లో మరింత వేగం పెంచాలని ఆ పార్టీ భావిస్తోంది.కాంగ్రెస్ ను బలహీనపరిస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తాము ప్రధాన ప్రత్యర్ధిగా మారే అవకాశం ఉంటుందని బీజేపీ ప్లాన్ చేస్తోంది.
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి ఎంపికలో కాంగ్రెస్ పార్టీ ఇంకా మీనమేషాలు లెక్కపెడుతోంది. ఈ నెల 10వ తేదీ తర్వాత అభ్యర్ధి ఎంపిక విషయమై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అయితే నాగార్జునసాగర్ లో కాంగ్రెస్ పార్టీ నుండి బలమైన అభ్యర్ధి బరిలో ఉన్నాడు. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ నామమాత్రమైన అభ్యర్ధిని బరిలో దింపింది.చివరి నిమిషంలో దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని ప్రకటించింది. కానీ సాగర్ లో జానారెడ్డి పోటీ చేస్తారని కాంగ్రెస్ ముందే ప్రకటించింది. టీఆర్ఎస్ తో పాటు బీజేపీ అభ్యర్ధులు కూడ జానారెడ్డిని ఢీకొట్టాలంటే అంతా ఆషామాషీ కాదనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడ కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో అభ్యర్ధిని ప్రకటించింది. ఆ సమయంలో టీఆర్ఎస్‌లో ఉన్న చెరుకు ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. శ్రీనివాస్ రెడ్డికే కాంగ్రెస్ పార్టీ టికెట్టును కేటాయించింది.
నోముల నర్సింహ్మయ్య కొడుకు నోముల భగత్ ఈ స్థానం నుండి పోటీకి ఆసక్తిగా ఉన్నాడు. దుబ్బాక ఉప ఎన్నికల్లో సానుభూతి అంశం పనిచేయలేదు. సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు చేతిలో ఓటమి పాలైంది.
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్టును చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆశించాడు. అయితే అనారోగ్యంతో మరణించిన దుబ్బాక రామలింగారెడ్డి సతీమణి సుజాతకే టీఆర్ఎస్ సీటిచ్చింది
అయితే నాగార్జునసాగర్ లో కాంగ్రెస్ పార్టీ నుండి బలమైన అభ్యర్ధి బరిలో ఉన్నాడు. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ నామమాత్రమైన అభ్యర్ధిని బరిలో దింపింది.చివరి నిమిషంలో దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని ప్రకటించింది. కానీ సాగర్ లో జానారెడ్డి పోటీ చేస్తారని కాంగ్రెస్ ముందే ప్రకటించింది. టీఆర్ఎస్ తో పాటు బీజేపీ అభ్యర్ధులు కూడ జానారెడ్డిని ఢీకొట్టాలంటే అంతా ఆషామాషీ కాదనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
దీంతో చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికే పరిమితమైంది.
Kaushi Reddy
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కోసం ఇంకా అన్వేషిస్తోంది. ఈ స్థానం నుండి 2018 ఎన్నికల్లో పోటీ చేసిన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. దీంతో మరో అభ్యర్ధి కోసం కాంగ్రెస్ అన్వేషణ ప్రారంభించింది.
కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థికి తాము సహకరించినట్టుగా టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎంపీ స్థానంలో ని చాలా చోట్ల బీజేపీ అభ్యర్ధికి టీఆర్ఎస్ క్యాడర్ మద్దతుగా ప్రచారం నిర్వహించిందని ఆయన ఆరోపించారు.
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పోటీకి ఆసక్తి చూపడం లేదు. దీంతో కృష్ణారెడ్డి, మాజీ మంత్రి కొండా సురేఖ తదితరుల పేర్లను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పరిశీలిస్తోంది.
It has been alleged that the statue of Indira Gandhi and Rajiv Gandhi has been removed under the leadership of Debabrata Roy, who joined the BJP from the Trinamool Congress. The Congress leadership has demanded immediate arrest of the accused in the incident.
కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల సమావేశం రెండు రోజుల క్రితం హైద్రాబాద్ లో జరిగింది.ఈ సమావేశంలో అభ్యర్ధి ఎంపిక విషయమై
చర్చించారు.
ఈ ఎన్నికల్లో పొత్తుల విషయాలపై చర్చించేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ కమిటీ ఏర్పాటు చేసింది. జీవన్ రెడ్డి కమిటీ పలువురు నేతలతో చర్చించింది. ఈ చర్చల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధిని బరిలోకి దింపాలని పలువురు నేతలు స్పష్టం చేశారు.
అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ల అభిప్రాయ సేకరణ తర్వాతే ఎఐసీసీకి నివేదికను పంపాలని కాంగ్రెస్ నేతలు సూచించారు
ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా పనిచేసిన నేతకు జహీరాబాద్ ఎంపీ సీటును ఇస్తామని బీజేపీ ఆఫర్ ఇచ్చిందని చెబుతున్నారు. అయితే గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన అసెంబ్లీ సీటు ఇవ్వాలని ఆయన బీజేపీని కోరినట్టుగా ప్రచారం సాగుతోంది. గతంలో కూడ ఆయన బీజేపీలో చేరుతారని ప్రచారం సాగింది. కానీ ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగారు.ప్రస్తుత ప్రచారం కూడ అలాంటిదినేనా.. కాదా అనేది కాలమే నిర్ణయించాలి.
దీంతో మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలకు నేతల అభిప్రాయాలను తీసుకొనే బాధ్యతను అప్పగించారు.మరో వైపు ఈ స్థానం నుండి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న నేతల నుండి కాంగ్రెస్ పార్టీ ధరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
huzurabad
దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కూడ ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్ధిని బరిలోకి దింపింది.హుజూరాబాద్ స్థానంలో కూడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని చివరి నిమిషంలోనే బరిలోకి దింపే అవకాశం ఉంది.