తెలంగాణలో లీకౌతున్న ప్రశ్నాపత్రాలు: ఆందోళనలో విద్యార్ధులు

Published : Apr 03, 2023, 07:18 PM IST

తెలంగాణ రాష్ట్రంలో  పలు  పరీక్షల పేపర్లు  లీకౌతున్నాయి.  ఈ  అంశం  కలకంం రేపుతుంది. 

PREV
తెలంగాణలో  లీకౌతున్న  ప్రశ్నాపత్రాలు: ఆందోళనలో  విద్యార్ధులు
Cartoon punch on Question paper leak in Telangana lns


తెలంగాణ రాష్ట్రంలో  ఇటీవల కాలంలో  పలు పరీక్షల  పేపర్లు  లీకౌతున్నాయి. టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ అంశం రాష్ట్రంలో కలకలం రేపుతుంది.  మరో వైపు  ఇవాళ తాండూరులో  టెన్త్ ప్రశ్నాపత్రం లీకైందని ప్రచారం  సాగింది.   ఈ విషయమై విద్యాశాఖాధికారులు  విచారణ  జరిపారు.  ఈ విషయంలో  నలుగురిని సస్పెండ్  చేశారు. 

click me!

Recommended Stories