టీకా కోసం వస్తే.. కాలు ఇరుక్కుపోయింది, 2 గంటలపాటు చిన్నారికి నరకం

First Published | Aug 10, 2021, 9:04 PM IST

కరీంనగర్ ​జిల్లా శంకరపట్నం పీహెచ్​సీ ముందున్న ఇనుప గ్రిల్స్ మధ్యలో ఓ బాలుడి కాలు ఇరుక్కుపోవడంతో 2 గంటలు నరకయాతన అనుభవించాడు. 
 
వివరాల్లోకి వెళితే.. కరోనా వ్యాక్సిన్​వేయించుకునేందుకు ఇప్పల గ్రామానికి చెందిన గుడిసె రమ, కొమురయ్య తన మనుమడు అభిలాష్​ను వెంటబెట్టుకుని సోమవారం శంకరపట్నం పీహెచ్‌సీకి వచ్చారు. లోనికి వెళ్తున్న టైంలో గేటు వద్ద ఉన్న ఇనుప గ్రిల్స్​లో అభిలాష్​కుడి కాలు ఇరుక్కుపోయింది.

Latest Videos

ఎంత ప్రయత్నించినా బయటికి రాకపోవడంతో చివరికి వైద్య సిబ్బంది వెల్డర్​ని పిలిపించి ఇనుప రాడ్లను కట్​ ​చేయించారు. అప్పటికే రెండు గంటల పాటు బాలుడు ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు.

అనంతరం అధికారులు, పీహెచ్‌సీ సిబ్బంది సదరు ఇనుప గ్రిల్స్‌ను కట్ చేసిన బాలుడి కాలును బయటకు తీశారు. దీంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

కాగా ఈ నెల 5వ తేదీన రాజాపూర్ గ్రామానికి చెందిన చిర్ర భారతమ్మ అనే మహిళకు ఇదే పరిస్థితి ఎదురైంది. అధికారులు అప్పుడే పట్టించుకుని ఉంటే ఇప్పుడు బాలుడికి ఇలా జరిగేది కాదని స్థానికులు అంటున్నారు. అదృష్టవశాత్తు బాలుడి కాలికి ఏం కాలేదని చెప్పారు.

click me!