తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్.. దేత్తడి హారిక షాకింగ్ నిర్ణయం

Published : Mar 11, 2021, 07:36 AM IST

అసలు హారిక ఎవరో కూడా నాకు తెలీదంటూ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ చెప్పడంతో అందరూ షాకయ్యారు.అంతేకాదు.. వెబ్ సైట్ లో ఆమె నియామకపు వివరాలను సైతం తొలగించారు.

PREV
110
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్.. దేత్తడి హారిక షాకింగ్ నిర్ణయం

ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ దేత్తడి హారికకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం దక్కిన సంగతి తెలిసిందే. తెలంగాణ బ్రాండ్ అబాసిడర్ గా హారికను నియమించారు. 

210

ఈ విషయంలో రోజుకో ట్విస్ట్ వచ్చి పడుతోంది. తొలుత హారిక.. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అనగానే అందరూ షాకయ్యారు. ఆమెకు అలా ఆ పదవి ఇచ్చారో లేదో... అదంతా ఫేక్ అంటూ ఓ రోజు ప్రచారం జరిగింది. 

310

అసలు హారిక ఎవరో కూడా నాకు తెలీదంటూ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ చెప్పడంతో అందరూ షాకయ్యారు.అంతేకాదు.. వెబ్ సైట్ లో ఆమె నియామకపు వివరాలను సైతం తొలగించారు.  

అసలు హారిక ఎవరో కూడా నాకు తెలీదంటూ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ చెప్పడంతో అందరూ షాకయ్యారు.అంతేకాదు.. వెబ్ సైట్ లో ఆమె నియామకపు వివరాలను సైతం తొలగించారు.  

410

ఆ తర్వాత లేదు.. లేదు హారికనే తాము ఎంచుకున్నామని.. మహేష్ బాబు లాంటి వారిని నియమించేంత బడ్జెట్ తమ వద్ద లేకపోవడంతో హారికకు ను ఎంచుకున్నామంటూ వివరణ ఇచ్చారు.

510

అయితే... సడెన్ గా ఈ విషయంలో హారిక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) బ్రాండ్ అంబాసిడ‌ర్‌ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్టు హారిక ప్రకటించింది.
 
610

యూట్యూబ్ స్టార్‌గా ఉన్న హారిక బిగ్బా‌స్ సీజన్ 4లో టాప్‌ -5లో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మహిళా దినోత్సవం రోజు ప్రకటించారు.

710

అప్పటి నుంచి వివాదం ఏర్పడింది. అయితే తాజాగా హారిక ఆ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్టు సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో విడుదల చేసింది. 
 
810

‘‘అందరికీ నమస్తే. ఒక చిన్న క్విక్ అప్‌డేట్.. మహిళా దినోత్సవం రోజు నన్ను టీఎస్‌టీడీసీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేయడం దగ్గర నుంచీ ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే.. కొన్ని కారణాలతో ఆ పదవి నుంచి తప్పుకుంటున్నా. నాకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు. ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి. లవ్యూ ఆల్‌’’ అంటూ హారిక చెప్పుకొచ్చింది. 

910

హారిక బ్రాండ్‌అంబాసిడర్‌ అంశం తెలంగాణతో పాటు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. మూడు రోజులుగా ఆమె చుట్టూనే వార్తలు నడిచిన విషయం తెలిసిందే.

1010

అయితే హారిక నియామకం వెనకాల ఏం జరిగిందో అనే విషయం సస్పెన్స్‌గా మారింది. దీనిపై సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ కొనసాగుతోంది.

click me!

Recommended Stories