హైద్రాబాద్‌లో నరేంద్ర మోడీ రోడ్ షో: ప్రధానిపై పూల వర్షం(ఫోటోలు)

Published : Nov 27, 2023, 07:46 PM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మూడు రోజులుగా  తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా  పర్యటించారు. బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. ఇవాళ హైద్రాబాద్ లో రోడ్ షో నిర్వహించారు. 

PREV
110
హైద్రాబాద్‌లో నరేంద్ర మోడీ రోడ్ షో: ప్రధానిపై పూల వర్షం(ఫోటోలు)

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైద్రాబాద్ లో రోడో షోలో  ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. మోడీ కోసం రోడ్డుకు ఇరువైపులా నిలబడి ఆయనకు అభివాదం చేశారు. మోడీని చూడగానే పెద్ద పెట్టున హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మోడీపై పూల వర్షం కురిపించారు. 

210
narendra modi road show in hyderabad

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చూసేందుకు చిన్నారులు కూడ  ఉత్సాహన్ని చూపారు. మోడీ రోడ్ షో కోసం చిన్నారులు రోడ్డుపై ఎదురు చూశారు. మోడీని చూడగానే చిన్నారులు కేరింతలు కొట్టారు. మూడు రోజులుగా నరేంద్ర మోడీ తెలంగాణలో  ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

310
narendra modi road show in hyderabad

నరేంద్ర మోడీ రోడ్ షో కోసం జనం ఎదురు చూశారు. మోడీ వచ్చేవరకు  ఆయన కోసం  రోడ్డుకు ఇరువైపులా నిలబడి ప్రధానిని చూశారు.  ఓపెన్ టాప్ వాహనంపై మోడీ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. 

410
narendra modi road show in hyderabad

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  హైద్రాబాద్ రోడ్ షో లో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మూడు రోజులుగా తెలంగాణలో మోడీ  ప్రచారం నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్ రోడ్ షోతో  తెలంగాణలో మోడీ  ప్రచారం ముగిసింది.

510
narendra modi road show in hyderabad

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రోడ్ షోలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా జనం పోగయ్యారు. ఓ చిన్నారి తన చేతిలో దేవుడి పోటోను పట్టుకొని మోడీ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. హైద్రాబాద్ లో మూడు కిలోమీటర్ల పాటు మోడీ రోడ్ షో నిర్వహించారు. 

610
narendra modi road show in hyderabad

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  హైద్రాబాద్ లో  రోడ్ షో మూడు కిలోమీటర్ల పాటు సాాగింది, చిన్నారులు బెలూన్లు చేతబూని మోడీ కోసం ఎదురు చూశారు. ప్రధాని మోడీని చూడగానే చిరునవ్వులు చిందించారు. మోడీని తమ సెల్ ఫోన్లలో  బంధించేందుకు ప్రయత్నించారు. 

710
narendra modi road show in hyderabad

ప్రధాని  నరేంద్ర మోడీని చూసేందుకు  ఓ చిన్నారిని వారి పేరేంట్స్ తమ భుజాలపై ఎత్తుకున్నారు.  మోడీ అభివాదం చేస్తుంటే ఆ చిన్నారి కూడ  ఆయనకు అభివాదం చేసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుండి  కాచిగూడ వరకు నరేంద్ర మోడీ  రోడ్ షో నిర్వహించారు. 

810
narendra modi road show in hyderabad

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివాదం చేయగానే రోడ్డుపైన ఉన్న జనం కూడ ఆయనకు చేయి ఊపుతూ అభివాదం చేశారు.  ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుండి కాచిగూడ క్రాస్ రోడ్డు వరకు  మోడీ  రోడ్ షో నిర్వహించారు. 

910
narendra modi road show in hyderabad

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంప్రదాయం ప్రకారంగా హరతి ఇచ్చేందుకు ఓ మహిళ సిద్దంగా ఉన్నారు. రోడ్డుపై హరతి పట్టుకుని ఆమె మోడీ కోసం ఎదురుచూస్తూ నిల్చున్నారు.  

1010
narendra modi road show in hyderabad

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చూడగానే ఓ చిన్నారి చేయిఊపుతూ  తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుండి కాచిగూడ వరకు  నరేంద్ర మోడీ రోడ్ షో నిర్వహించారు. 

Read more Photos on
click me!

Recommended Stories