ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా Google సెర్చ్ 2023 ఇయర్ లిస్ట్ విడుదల చేసింది. ప్రతి సంవత్సరం డిసెంబర్‌లో విడుదలయ్యే ఈ Google లిస్ట్ లో అగ్ర విషయాలు చేర్చబడ్డాయి. ఈ లిస్ట్ నాలుగు విభాగాలలో విడుదల చేయబడింది, ఇందులో వార్తలు, ఈవెంట్, ఏంటి(what ), ఎలా(how), నాకు దగ్గరలో(Near Me) ఉన్నాయి. చంద్రయాన్-3 న్యూస్ అండ్ ఈవెంట్స్ లిస్ట్స్ లో భారతదేశంలో అత్యధికంగా సెర్చ్ చేయబడింది.