కార్డులకు డిమాండ్ వేగంగా పెరగడంతో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆకర్షణీయమైన ఆఫర్లు ఇంకా ప్రయోజనాలతో క్రెడిట్ కార్డ్‌లను అందిస్తున్నాయి. క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు సంబంధించిన డాక్యుమెంట్‌లు,అర్హత ప్రమాణాలు బ్యాంకును బట్టి ఇంకా కార్డును బట్టి మారుతూ ఉంటాయి. అయితే, SBI, HDFC, ICICI, Axis Bank మొదలైన ప్రముఖ బ్యాంకులతో సహా చాలా బ్యాంకులు క్రెడిట్ కార్డ్ అప్లికేషన్‌తో పాటు అందించాల్సిన కొన్ని సాధారణ డాకుమెంట్స్ ఉన్నాయి.
జీతం పొందేవారికి క్రెడిట్ కార్డ్ కావాలంటే అవసరమైన డాకుమెంట్స్
(1) ఐడెంటిటీ ప్రూఫ్ (క్రింద ఏదైనా)
* ఆధార్ కార్డ్
* పాన్ కార్డ్
* డ్రైవింగ్ లైసెన్స్
* ఓటర్ ఐడి కార్డ్
* పాస్‌పోర్ట్
(2) అడ్రస్ ప్రూఫ్ (క్రింద ఏదైనా)
* కరెంట్ బిల్లు
* రేషన్ కార్డ్
* పాస్‌పోర్ట్
* డ్రైవింగ్ లైసెన్స్
* టెలిఫోన్ బిల్లు
* రెండు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్
* ఓటర్ ఐడి
(3) ఇన్ కం ఫ్రూఫ్ (క్రింద ఏదైనా)
* ప్రస్తుత పేస్లిప్
* ఫారం 16
* ఆదాయపు పన్ను (ఐటి) రిటర్న్
(4) ఏజ్ ప్రూఫ్ (ఏదైనా ఒకటి క్రింద) I)
* 10వ తరగతి స్కూల్ సర్టిఫికేట్
* బర్త్ సరిఫికేట్
* పాస్‌పోర్ట్
* ఓటర్ ID కార్డ్
* పాన్ కార్డ్ ఫోటోకాపీ
*
స్వయం ఉపాధి వ్యాపారవేత్తలు / పర్మనెంట్ నివాసితులు
(1) పౌరుల కోసం క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన ఫారం 60 పత్రాలు (1) క్రింద ఒకటి)
* ఆధార్ కార్డ్
* పాన్ కార్డ్
* డ్రైవింగ్ లైసెన్స్
* ఓటర్ ID కార్డ్
* పాస్‌పోర్ట్
(2) అడ్రస్ ప్రూఫ్ (క్రింద ఏదైనా ఒకటి)
* కరెంట్ బిల్లు
* రేషన్ కార్డ్
* పాస్‌పోర్ట్
* డ్రైవింగ్ లైసెన్స్
* టెలిఫోన్ బిల్లు
* గత రెండు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్
* ఓటరు ID
(3) ఇన్ కం సపోర్టింగ్ డాక్యుమెంట్ (క్రింద ఏదైనా)
* ఆదాయపు పన్ను రిటర్న్‌లు
* ఫైనాన్సియల్ డాకుమెంట్స్
* బిజినెస్ వివరాలు
* పాన్ కార్డ్
(4) వయస్సు ప్రూఫ్ (క్రింద ఉన్న వాటిలో ఏదైనా ఒకటి)
* 10వ తరగతి స్కూల్ సర్టిఫికేట్
* బర్త్ సర్టిఫికెట్
* పాస్‌పోర్ట్
* ఓటరు ID కార్డ్