వాయిస్ మెసేజ్‌ల కోసం 'వ్యూ వన్స్' ఆప్షన్: వాట్సాప్ "వ్యూ ఒన్స్" ఆప్షన్‌తో వాయిస్ మెసేజ్‌లను పంపే అప్షన్ పరిచయం చేసింది. రిసీవర్ వాయిస్ మెసేజ్‌ను షేర్ చేయడం, ఫార్వార్డ్ చేయడం, కాపీ చేయడం, సేవ్ చేయడం లేదా రికార్డ్ చేయడం సాధ్యపడదని దీని అర్థం. ఈ అప్ డేట్ వాయిస్ మెసేజ్లకు గోప్యత అండ్ భద్రత అదనపు రక్షాన ఇస్తుంది, షేర్ చేసిన కంటెంట్ ఒకసారి ఓపెనింగ్ కోసం రిసీవర్ కు ప్రత్యేకంగా ఉండేలా చేస్తుంది.