అలాగే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుపై రూ .2,000 క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ గురించి చెప్పాలంటే వివో వి 20 ఎస్ఇలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సూపర్ నైట్ మోడ్ సపోర్ట్ తో వస్తుంది.
undefined
వివో వి20 ఎస్ఇ స్పెసిఫికేషన్లుఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10, డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో ఫన్‌టచ్ ఓఎస్ 11ను అందించారు. ఇది కాకుండా ఈ ఫోన్ కి 6.80 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ తో 128 జీబీ స్టోరేజ్ లభిస్తుంది.
undefined
వివో వి20 ఎస్‌ఇకెమెరా గురించి చెప్పాలంటే ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్ ఎఫ్ 1.8 ఎపర్చరు, రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్ ఎఫ్ 2.2, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ దీని ఎపర్చరు ఎఫ్ 2.4. సెల్ఫీ కోసం వివో ఈ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లెన్స్ ఇచ్చింది, దీని ఎపర్చరు ఎఫ్ 2.0.
undefined
వివో వి20 ఎస్‌ఇ బ్యాటరీవివో వి20 ఎస్‌ఇలో 4జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జిపిఎస్ ఎ-జిపిఎస్, ఎఫ్‌ఎం రేడియో, టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది. దీనిలో 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ అందించగ ఇది 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ ఇస్తుంది. ఇది కాకుండా ఫోన్‌లో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.
undefined