నాయిస్ స్మార్ట్‌వాచ్ స్క్రీన్ సైజ్ 1.85 అంగుళాలు. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ సహాయంతో, మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ అండ్ కుటుంబ సభ్యులతో కనెక్ట్ అయి ఉండవచ్చు. ఈ బెస్ట్ స్మార్ట్ వాచ్‌లో 150+ క్లౌడ్-బేస్డ్ వాచ్ ఫేస్‌లు ఉన్నాయి. మీరు ఎటువంటి కాల్స్ లేదా నోటిఫికేషన్‌లను పొందకూడదనుకుంటే మీరు స్మార్ట్ DND ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. మీరు వివిధ స్పోర్ట్స్ మోడ్‌లలో కేలరీలు ఇంకా స్టెప్స్ ట్రాక్ చేయడం ద్వారా కేలరీలను ట్రాక్ చేయవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ ధర: రూ.1,499.