ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ డే సేల్ : బిగ్ స్క్రీన్ టీవీలపై బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే..

Ashok Kumar   | Asianet News
Published : Mar 17, 2021, 01:27 PM IST

కేవలం మూడేళ్లలో థామ్సన్ కంపెనీ  ఇండియన్ స్మార్ట్ టీవీ మార్కెట్లో తన పట్టును బలపరిచింది. గత మూడేళ్లలో ఆన్‌లైన్ స్మార్ట్ టీవీ అమ్మకపు బ్రాండ్ల జాబితాలో థామ్సన్ భారతదేశంలో రెండవ బ్రాండ్‌గా అవతరించింది. కంపెనీ ప్రకారం 2020లో కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ సంస్థకు 100 శాతం ఆదాయం పొందింది.

PREV
15
ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ డే సేల్ :  బిగ్ స్క్రీన్ టీవీలపై  బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే..

 ఇప్పుడు కంపెనీ అన్ని టీవీ మోడళ్లపై  ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొత్త ఆఫర్లను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్  ఎలక్ట్రానిక్స్ డే సేల్ మార్చ్ 16న ప్రారంభమైంది. ఈ సేల్  మార్చి 20 వరకు ఉంటుంది. గొప్పా విషయం ఏంటంటే థామ్సన్  55-అంగుళాల 4కె టీవీని ఈ సేల్‌లో కేవలం రూ .35,499 కు కొనుగోలు చేయవచ్చు.

25

ఫ్లిప్‌కార్ట్  సేల్ లో థామ్సన్ టీవీ ఆఫర్లు
       మోడల్                   ధర
24 టిఎం 2490         రూ.7,999  
32 టిఎం 3290         రూ.11,999  
32PATH0011           రూ .13,799
32PATH0011BL      రూ.13,999 
40PATH7777          రూ.18,999  
42PATH1212          రూ.19,999 
43PATH0009          రూ.22,499 
43PATH0009BL     రూ.22,499 
43PATH4545         రూ.25,499  
43 OATHPRO 2000    రూ.27,999  
50PATH1010           రూ .29,999
50 OATHPRO 1212    రూ.32,999  
55PATH5050            రూ.35,499  
55 OATHPRO 0101     రూ.37,999  
65 OATHPRO 2020     రూ.53,999 
75 OATHPRO2121      రూ.1,03,999

35

ఈ సంవత్సరం జనవరిలో థామ్సన్ రెండు కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలను ప్రవేశపెట్టింది, వీటి సైజ్ 42 అంగుళాలు, 43 అంగుళాలు. ఈ టీవీ ఫీచర్స్ గురించి చెప్పాలంటే ఈ టీవీలు గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కంట్రోల్‌తో వస్తుంది. అంతేకాకుండా రిమోట్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, సోనీ లైవ్, యూట్యూబ్ కోసం ప్రత్యేక బటన్లును  అందించారు. టీవీలో గూగుల్ అసిస్టెంట్ కోసం ఒక బటన్ కూడా ఉంది.
 
45

రెండు టీవీల్లో 3 హెచ్‌డిఎం 1 2.0, ఆర్‌ఎఫ్ ఇన్‌పుట్, పవర్ సేవింగ్ కోసం లెవల్ -5 రేటింగ్ ఉంది. సంస్థ ప్రకారం, టీవీ డిస్ ప్లే చాలా ప్రకాశవంతంగా ఉంటుంది, వ్యూ ఆంగిల్ 178 డిగ్రీలు. టీవీలో క్వాడ్‌కోర్ సిపియు, మాలి క్వాడ్‌కోర్ గ్రాఫిక్స్ ఉన్నాయి. ప్రాసెసర్  గరిష్ట స్పీడ్ 1.4-GHz.

55

టీవీలో బ్లూటూత్, యుఎస్‌బి కనెక్టివిటీ కూడా అందించారు. ఇంకా క్రోమ్ కాస్ట్, ఎయిర్ ప్లే వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. 42 అంగుళాల టీవీలో 30 వాట్ల స్పీకర్, 43 అంగుళాల టీవీలో 40 వాట్ల స్పీకర్ ఉంటుంది. టీవీకి ఆండ్రాయిడ్ 9.0 ఓఎస్ ఇచ్చారు. టీవీలో మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఇతర యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

click me!

Recommended Stories