మీరు ప్రీ-పెయిడ్ కస్టమర్ల.. అయితే రూ.200 లోపు ఉన్న బెస్ట్, పాపులర్ రిచార్జ్ ప్లాన్స్ ఇవే..

Ashok Kumar   | Asianet News
Published : Mar 15, 2021, 01:17 PM IST

దేశీయ టెలికాం దిగ్గజం జియో ఇటీవలే  రిచార్జ్ ప్లాన్లకి లేబలింగ్ ప్రారంభించింది, లేబలింగ్ అంటే జియో  వెబ్‌సైట్ లేదా మై జియో  యాప్ ద్వారా  బెస్ట్, పాపులర్ ప్లాన్స్  ఏవో  మీకు  చూపిస్తుంది. 

PREV
15
మీరు ప్రీ-పెయిడ్ కస్టమర్ల.. అయితే రూ.200 లోపు ఉన్న బెస్ట్, పాపులర్  రిచార్జ్ ప్లాన్స్  ఇవే..

మొబైల్స్ వాడే ప్రీ-పెయిడ్ యూజర్లు భారతదేశంలో అత్యధికంగా ఉన్నారు. మీరు కూడా ప్రీ-పెయిడ్ యూజర్ అయితే చౌకైన ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఈ న్యూస్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ 200 రూపాయల కన్నా తక్కువ ధర గల జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా  ప్లాన్‌ల గురించి  తెలుసుకుందాం...

25

రూ.200 కంటే తక్కువ ధరకే ఎయిర్‌టెల్ ప్లాన్‌
ఈ ఎయిర్‌టెల్  ప్రీ-పెయిడ్ ప్లాన్ ధర రూ .149, ఇందులో మొత్తం 2 జీబీ డేటా వస్తుంది, అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు మాత్రమే.  అలాగే అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్‌ చేసుకోవచ్చు. దీనితో పాటు మొత్తం 300 ఎస్ఎంఎస్ లు వస్తాయి. ఈ ప్లాన్ తో అమెజాన్ ప్రైమ్ వీడియో  30 రోజుల ఫ్రీ సర్వీస్ ఉచితంగా లభిస్తుంది.

35

ఎయిర్‌టెల్‌లోని మరో ప్లాన్ ధర రూ .179, ఇందులో మొత్తం 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్  వాలిడిటీ 28 రోజులు. అలాగే అన్ని ఇతర నెట్‌వర్క్‌లకు  ఆన్ లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది. అంతే కాకుండా 30 రోజుల పాటు మొత్తం 300 ఎస్ఎంఎస్ చేసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ కూడా  వస్తుంది. ఈ ప్లాన్ తో 2 లక్షల రూపాయల భారతి ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కూడా అందుబాటులో ఉంటుంది. మరో ప్లాన్ ధర 199 రూపాయలు, ఇందులో ప్రతిరోజూ 1 జిబి డేటా, 24 రోజుల వాలిడిటీ లభిస్తుంది. అంతేకాకుండా  ఈ ప్లాన్ తో అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్ 30 రోజుల పాటు ఉచితంగ అందిస్తుంది.

45

జియోలోని రూ.200 లోపు ఉన్న ప్లాన్  
జియోలో ఇప్పుడు మీకు రూ .149 ప్లాన్ ఉంది, దీని వాలిడిటీ 24 రోజులు. ఈ ప్లాన్ ద్వారా ప్రతిరోజూ 1జి‌బి డేటా, ప్రతిరోజు 100 ఎస్‌ఎం‌ఎస్ లు, అన్నీ జియో  యాప్స్ కి  ఫ్రీ సబ్ స్క్రిప్షన్  లభిస్తుంది. జియోలోని రెండవ ప్లాన్ ధర రూ. 199, దీనిలో రోజుకు 1.5 జిబి డేటా, 28 రోజుల వాలిడిటీ లభిస్తుంది. రెండు ప్లాన్‌లతో  అన్ని నెట్‌వర్క్‌లకు  ఆన్ లిమిటెడ్ కాలింగ్ అందుబాటులో ఉంది.

55

వోడాఫోన్ ఐడియాలోని  రూ.200లోపు ఉన్న తక్కువ ధర ప్లాన్లు 
వోడాఫోన్ ఐడియాలోని రూ .148 ప్లాన్ తో  1 జిబి డేటా, రోజుకు 100 ఎస్‌ఎం‌ఎస్ లు,  అన్ని ఇతర నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది. ఈ ప్రణాళిక వాలిడిటీ  18 రోజులు. రెండవ ప్లాన్ ధర రూ .149, ఇందులో మొత్తం 3 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 ఎస్‌ఎంఎస్, 28 రోజుల వాలిడిటీ అందుబాటులో ఉన్నాయి. వోడాఫోన్ ఐడియా మూడవ ప్లాన్ ధర  రూ.199, దీనిలో 1 జీబీ డేటా, ఆన్ లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్, 24 రోజులు వాలిడిటీ వస్తుంది.

click me!

Recommended Stories