మరోవైపు నాన్-ప్రో వేరియంట్లో 6.4-అంగుళాల సూపర్ ఆమోలెడ్ డిస్ ప్లే, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో మీడియాటెక్ హెలియో జి 95 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది 30W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇటీవల లాంచ్ రెడ్‌మి నోట్ 10 సిరీస్‌తో రియల్‌మీ 8 సిరీస్ పోటీపడనుంది. ఈ సిరీస్ లోని టాప్ మోడల్ అంటే రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ 2Xజూమ్ సపోర్ట్‌తో 108 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది.