మ్యూజిక్ వినడానికి స్పాటిఫైని ఉపయోగిస్తున్నారా.. అయితే మీరు మిస్ అవుతున్న ఇప్పుడు వినొచ్చు ఎలా అంటే ?

First Published | Mar 13, 2021, 11:36 AM IST

మీరు మ్యూజిక్ వినడానికి స్పాటిఫైని ఉపయోగిస్తున్నారా...  భోజ్‌పురి, పంజాబీ వంటి సాంగ్స్ మిస్ అవుతున్నారా అయితే ఈ వార్త మీకోసమే. స్పాటిఫై ఇప్పుడు 12 భారతీయ భాషలకు సపోర్ట్ ఇస్తుంది. 

12 భారతీయ భాషలను కలిగి ఉన్న ఈ యాప్‌లో త్వరలో 36 భాషలకు సపోర్ట్ ఇస్తామని కంపెనీ గత నెలలో తెలిపింది.
undefined
స్పాట్‌ఫైకి జోడించిన 12 కొత్త భాషలలో భోజ్‌పురి, గుజరాతీ, హిందీ మొదలైనవి ఉన్నాయి. స్పాటిఫై ఇటీవల తన వ్యాపారాన్ని ఆసియా, ఆఫ్రికా, యూరప్, లాటిన్ అమెరికా మొదలైన 85 కొత్త మార్కెట్లకు విస్తరించింది.
undefined

Latest Videos


స్పాటిఫై మొబైల్ లో ఇప్పుడు భోజ్‌పురి, బెంగాలీ, మరాఠీ, హిందీ, కన్నడ, మలయాళం, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు ఇంకా ఉర్దూలతో సహా 12 భారతీయ భాషలలో పాటలను వినవచ్చు.
undefined
యాప్ సెట్టింగ్‌లకు వెళ్లడం ద్వారా మీరు ఏ భాషనైనా మార్చవచ్చు, అయితే ప్రస్తుతం ఈ లాంగ్వేజ్ సపోర్ట్ వెబ్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో మొబైల్ యాప్ కోసం అప్ డేట్ విడుదల చేయనున్నారు.
undefined
ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఏమిటంటే పాట యొక్క భాషను మార్చిన తరువాత మొత్తం భాష మారుతుంది. స్పాట్‌ఫై 2019 ఫిబ్రవరిలో భారతదేశంలో లాంచ్ అయ్యింది.
undefined
స్పాటిఫై భారత మార్కెట్లో కూడా ఎంతో పాపులారిటీ పొందుతోంది. లాంచ్ తరువాత స్పాటిఫైకి కేవలం ఒక వారంలో 1 మిలియన్ చందాదారులు వచ్చారు. గానా, వింక్, జియోసావన్ వంటి యాప్స్ తో స్పాటిఫై భారతదేశంలో పోటీపడుతుంది.
undefined
undefined
click me!