గత ఏడాది అక్టోబర్‌లో గూగుల్ జిమెయిల్‌తో సహా పలు ప్రాడక్ట్స్ లోగోను మార్చింది. జిమెయిల్ లోగోలో ఈ మార్పు ఏడు సంవత్సరాల తరువాత జరిగింది. జిమెయిల్ కొత్త లోగోలో ఎం లెటర్ నీలం, ఎరుపు, ఆకుపచ్చ, పాప్ ఆఫ్ ఎల్లో వంటి నాలుగు రంగులతో రూపొందించింది.