రిలయన్స్ జీయో సరికొత్త ఫీచర్.. ఇప్పుడు డబ్బు చెల్లించకుండనే స్మార్ట్ రిచార్జ్..

Ashok Kumar   | Asianet News
Published : Jul 03, 2021, 01:28 PM IST

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో  కస్టమర్ల కోసం ఎమర్జెన్సీ డేటా లోన్ సదుపాయాన్ని తీసుకువచ్చింది. పేరు సూచించినట్లుగానే  ఇది నిజంగానే ఎమర్జెన్సీ సదుపాయం. డేటా అయిపోయిన లేదా కొన్ని కారణాల వల్ల వెంటనే రీఛార్జ్ చేయలేని వినియోగదారుల కోసం ఈ  ఎమర్జెన్సీ డేటా లోన్ సౌకర్యం  ప్రవేశపెట్టింది.  

PREV
13
రిలయన్స్ జీయో సరికొత్త ఫీచర్.. ఇప్పుడు డబ్బు చెల్లించకుండనే స్మార్ట్ రిచార్జ్..

జియో కస్టమర్లకు 'రీఛార్జ్ నవ్  పే లేటర్' సదుపాయం వారి వాలెట్ లేదా అక్కౌంట్ లో డబ్బు లేనప్పుడు సహాయపడుతుంది.

23

రిలయన్స్ జియో ప్రీపెయిడ్ వినియోగదారులు ఇప్పుడు 1 జిబి చొప్పున 5 ఎమర్జెన్సీ డేటా లోన్ ప్యాక్‌ల వరకు లోన్ తీసుకోవడానికి అనుమతిస్తుంది. ప్రతి 1 జిబి డేటా లోన్ జియో వినియోగదారుల నుండి డేటా లోన్ తీసుకున్నందుకు రూ.11 చార్జ్ చేస్తుంది.  కొన్ని కారణాల వల్ల వెంటనే రీఛార్జ్ చేసుకోలేని కస్టమర్లు  జియో యాప్ నుండి ఎప్పుడైనా ఈ సదుపాయాన్ని పొందవచ్చు.  

33

మైజియో యాప్‌లో రిలయన్స్ జియో ఎమర్జెన్సీ డేటా లోన్ సదుపాయాన్ని ఎలా పొందాలంటే ?

స్టెప్ 1: మీ స్మార్ట్‌ఫోన్‌లోని మైజియో యాప్ లోకి వెళ్లి మెనూ ఆప్షన్ క్లిక్ చేయండి. మేను ఆప్షన్ జియో యాప్  ఎడమవైపు  పై భాగంలో ఉంటుంది.

స్టెప్  2:  మొబైల్ సర్వీస్ కింద 8వ స్థానంలో  మీకు 'ఎమర్జెన్సీ డేటా లోన్'  ఆప్షన్  కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

స్టెప్  3: మీకు 'రిచార్జ్ నవ్ పే లాటర్' అనే ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ 'కంటిన్యూ' పై క్లిక్ చేయండి. 

స్టెప్  4: తరువాతి పేజీలో 'గెట్ ఎమర్జెన్సీ డేటా' ఆప్షన్ సెలెక్ట్  చేసుకోండీ.

స్టెప్  5:  తరువాత 'ఆక్టివెట్ నవ్' పై నొక్కండి. దీంతో మీ ఎమర్జెన్సీ డాటా లోన్ ఆక్టివేట్ అవుతుంది.

click me!

Recommended Stories