రెడ్‌మి, పోకో, వివోకి పోటీగా రియల్‌మీ కొత్త బడ్జెట్ ఫోన్.. నేడే ఫస్ట్ సేల్.. ధర ఎంతంటే ?

Published : Apr 14, 2021, 02:19 PM ISTUpdated : Apr 14, 2021, 02:30 PM IST

చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ  తాజాగా కొత్త  బడ్జెట్ ఫోన్ రియల్‌మీ  సి21  ఫస్ట్ సేల్ నేడు  ప్రారంభించింది, అంటే ఏప్రిల్ 14న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్, కంపెనీ వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు. 

PREV
15
రెడ్‌మి, పోకో, వివోకి పోటీగా రియల్‌మీ  కొత్త బడ్జెట్ ఫోన్.. నేడే ఫస్ట్ సేల్.. ధర ఎంతంటే ?

రియల్‌మీ  సి20, రియల్‌మీ  సి25 లతో పాటు గత వారం రియల్‌మీ  సి21ను భారత్‌లో లాంచ్ చేసింది. రియల్‌మీ  సి21లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ రియర్ కెమెరా సపోర్ట్ ఉంది. రియల్‌మీ  సి21 రెడ్‌మి 9, పోకో సి3, వివో వై12 లు వంటి స్మార్ట్‌ఫోన్‌లతో పోటీపడుతుంది.
 
25

రియల్‌మీ  సి21 ధర
 రియల్‌మీ  సి21ప్రారంభ ధర రూ .7,999. ఈ ధర వద్ద మీకు 3 జీబీ ర్యామ్‌తో 32 జీబీ స్టోరేజ్ లభిస్తుంది.  అలాగే 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 8,999 రూపాయలు. ఈ ఫోన్‌ను క్రాస్ బ్లాక్, క్రాస్ బ్లూ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు.

35

రియల్‌మీ  సి21స్పెసిఫికేషన్
రియల్‌మీ  సి21 లో ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మీ  యుఐ, 720x1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల హెచ్‌డి ప్లస్  డిస్ ప్లే, మీడియాటెక్ హెలియో జి35 ప్రాసెసర్, 4 జిబి ఎల్‌పిడిడిఆర్ 4 ఎక్స్ ర్యామ్, 64 జిబి వరకు స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి, వీటిని మెమరీ కార్డ్ సహాయంతో మరింత విస్తరించుకోవచ్చు. 
 
45

రియల్‌మీ  సి21 కెమెరా
ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో మొదటి లెన్స్ 13 మెగాపిక్సెల్స్ కెమెరా, రెండవది 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, మూడవది 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్ కెమెరా, సెల్ఫీ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా  ఉన్నాయి.

55

రియల్‌మీ  సి21బ్యాటరీ
కనెక్టివిటీ కోసం  4జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ వి5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, మైక్రో యుఎస్‌బి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, పవర్ బటన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. రియల్‌మీ  సి21 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ లభిస్తుంది. ఫోన్ బరువు 190 గ్రాములు.

click me!

Recommended Stories