జియో బెస్ట్ ఆఫర్: ఆన్ లిమిటెడ్ కాలింగ్, 4జి డేటా 2 సంవత్సరాలపాటు ఫ్రీ..

Ashok Kumar   | Asianet News
Published : Apr 14, 2021, 01:00 PM IST

దేశీయ టెలికాం దిగ్గజం  రిలయన్స్ జియో కేవలం నాలుగేళ్లలో  ఇండియాలోనే అతిపెద్ద టెలికం కంపెనీగా అవతరించింది. ప్రతుత్తం జియోలో 400 మిలియన్లకు పైగా కస్టమర్లు ఉన్నారు. అయితే వినియోగదారుల సౌలభ్యం కోసం కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లను ప్రవేశపెడుతూనే ఉంది. 

PREV
16
జియో బెస్ట్ ఆఫర్:  ఆన్ లిమిటెడ్ కాలింగ్, 4జి డేటా 2 సంవత్సరాలపాటు ఫ్రీ..

ఈ ఏడాది ఫిబ్రవరిలో జియో  '2 జి-ముక్త్ భారత్' ప్రచారం కింద వినియోగదారులకు భారీ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ఆఫర్ ముఖ్య ఉద్దేశ్యంఏంటంటే దేశంలోని 30 కోట్ల 2జి వినియోగదారులను 4జి యూజర్లుగా మార్చడం. అయితే ఈ ప్లాన్ గురించి వివరాలు ఎంటో  తెలుసుకుందాం ...

26

ఇప్పటికీ 2జి ఉపయోగిస్తున్న వారు 4జిలో రావాలనుకునే వారి కోసం  రిలయన్స్ జియో  ఈ కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. జియో ఫోన్‌ వినియోగదారులకి మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంది.  ఈ కొత్త ఆఫర్ 1 మార్చి 2021 నుండి ప్రారంభమైంది. జియో  ఈ ఆఫర్ రిలయన్స్ రిటైల్ స్టోర్, జియో రిటైల్ స్టోర్ నుండి పొందవచ్చు. ఈ ఆఫర్ కింద రెండు ప్లాన్‌లను ప్రవేశపెట్టింది, వాటిలో ఒకటి రూ .1,999, రెండోది రూ .1,499.

36

రూ .1,999  ఆఫర్‌లో మీకు 24 నెలలు ఆన్ లిమిటెడ్ కాలింగ్‌తో ప్రతి నెలా లైవ్ ఫోన్, 2 జిబి హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే కేవలం రూ .2వేలతో మీరు మొబైల్ కోసం   రెండేళ్లపాటు రీఛార్జ్ చేసుకోవచ్చు. 
 
46

రెండవ ప్లాన్ రూ .1,499. ఈ ప్లాన్ కింద మీరు ప్రతి నెల  2 జిబి డేటా 12 నెలలు వరకు, లైవ్ ఫోన్, ఆన్ లిమిటెడ్ కాలింగ్ పొందుతారు.  మీరు పాత కస్టమర్ అయితే మీకు ఇప్పటికే  జియో ఫోన్ ఉంటే కేవలం 749 రూపాయల రీఛార్జిలో సంవత్సరానికి ఆన్ లిమిటెడ్ కాలింగ్ ఆనందించవచ్చు. ప్రతి నెల మీకు 2 జీబీ డేటా కూడా వస్తుంది.
 
56

మొత్తం మీద   ఈ జియో ప్లాన్ మీకు ఎంతో లాభాన్ని చేకూరిస్తుంది, ఎందుకంటే సాధారణంగా మీరు ఫీచర్ ఫోన్ కొనడానికి 1,200-1,500 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంకా అందులో మీకు 4జి లభించదు, కాబట్టి కొత్త ఫోన్ కోసం వెతుకుతున్న వారు, 4జి నెట్‌వర్క్ కావాలనుకున్నవారికి  జియో ఈ ఆఫర్ చాలా బెస్ట్. వాట్సాప్, గూగుల్ అసిస్టెంట్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి యాప్స్ కూడా జియో ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి.

66
click me!

Recommended Stories