ఈ రక్షాబంధన్ రోజున మీ సోదరికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా.. అయితే వీటిపై ఒక లుక్కెయండి..

Ashok Kumar   | Asianet News
Published : Aug 21, 2021, 01:28 PM IST

ఈ రక్షాబంధన్ పండుగ అత్యంత పవిత్రమైనది అలాగే అన్న-చెల్లెళ్లకు, అక్క తమ్ముల్లకు  ప్రత్యేక పండుగ. అయితే ఈ ఆగస్టు 22న రక్షాబంధన్ పండుగ రానున్నది. అన్న, చెల్లెళ్ల బంధానికి  ఈ ప్రత్యేక సందర్భంలో  ఖచ్చితంగా ఏదో ఒక చిన్న బహుమతి ఇవ్వాలనుకుంటుంటారు. అందులో చాలా మంది ప్రీమియం గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తుంటారు.. అయితే ఈ గిఫ్త్స్ పై ఒకసారి లూక్కెయండి..

PREV
15
ఈ రక్షాబంధన్ రోజున మీ సోదరికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా.. అయితే వీటిపై ఒక లుక్కెయండి..
ఐఫోన్ 12 సిరీస్

 మీరు మీ సోదరికి బహుమతిగా ఈ లేటెస్ట్ ఐఫోన్‌ను గిఫ్ట్ గాఎంచుకోవచ్చు. ఐఫోన్ 12 మినీ ప్రారంభ ధర రూ .69,900 కాగా, ఐఫోన్ 12 ప్రారంభ ధర రూ .79,900. ఐఫోన్ 12 సిరీస్  కెమెరా, ఫీచర్లు మిమ్మలి తప్పకుండ ఆశ్చర్యపరుస్తాయి.

25
ఐప్యాడ్ ఎయిర్

మీకు కావాలంటే, మీరు మీ సోదరికి ఐప్యాడ్ ఎయిర్‌ని కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. దీని ప్రారంభ ధర రూ .54,900. దీనితో ఆపిల్ పెన్సిల్ ధర రూ. 10,900 కాగా, మ్యాజిక్ కీబోర్డ్ రూ .27,900కి కొనుగోలు చేయవచ్చు. మీ సోదరి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటే ఐప్యాడ్ ఆమెకు సరైన బహుమతిగా ఉంటుంది.

35
ఆపిల్ వాచ్ సిరీస్ 6

స్మార్ట్‌వాచ్‌ను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అదే స్మార్ట్ వాచ్ ఆపిల్ బ్రాండ్ అయితే.. ఎలా ఉంటుంది... ఆపిల్ వాచ్ సిరీస్ 6 ప్రారంభ ధర రూ. 40,900. ఈ వాచ్‌లోని బ్లడ్ ఆక్సిజన్ ఫీచర్ కాకుండా ఈ‌సి‌జికి సపోర్ట్ కూడా ఉంది. ముఖ్యంగా ఫాల్ డిటెక్షన్. మీ బడ్జెట్ తక్కువగా ఉంటే మీరు ఆపిల్ వాచ్ ఎస్‌ఈని కూడా గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. దీని ప్రారంభ ధర రూ .29,900.

45
ఎయిర్‌పాడ్స్ మాక్స్

ఎయిర్‌పాడ్ మ్యాక్స్ లాంచ్ తరువాత దాని డిజైన్ పై సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. హెడ్‌ఫోన్‌లు ఈ రోజుల్లో ట్రెండ్ అవుతున్న గాడ్జెట్‌లలో ఒకటి, కాబట్టి మీరు ఈ రక్షాబంధన్‌కి  ఎయిర్‌పాడ్ మాక్స్‌కి కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. దీని ధర రూ .59,900. దీనిని స్పేస్ గ్రే, సిల్వర్, స్కై బ్లూ, గ్రీన్, పింక్ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

 

55

This time Rakshabandhan is being celebrated on 22nd August. Although no gift is needed for brother-sister relationship, although we definitely give a small gift to our sister on this special occasion.

click me!

Recommended Stories