రిలయన్స్ జియో
రిలయన్స్ జియోలో లాంగ్-వాలిడిటీ అందిస్తున్న రెండు బెస్ట్ ప్రీ-పెయిడ్ ప్లాన్లు ఉన్నాయి. అందులో ఒకటి రూ .2,399 మరొకటి రూ .2,121. వీటిలో రూ .2,399 ప్లాన్ వాలిడిటీ 365 రోజులు, రూ .2,121 ప్లాన్ వాలిడిటీ 336 రోజులు. రెండు ప్లాన్‌లలో ఆన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్ లు, అన్ని జియో యాప్‌లకు ఫ్రీ సబ్ స్క్రిప్షన్ లభిస్తాయి. రూ .2,399 ప్లాన్‌తో రోజూ 2 జీబీ డేటా, రూ .2,121 ప్లాన్‌తో రోజూ 1.5 జీబీ డేటా వస్తుంది.