వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ , గ్యాస్‌పై 50% వరకు క్యాష్‌బ్యాక్... ఎలా అంటే ?

First Published Feb 27, 2021, 1:34 PM IST

పెట్రోల్ ధరలు ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో రూ .100 మార్కును దాటాయి. దీనితో పాటు ఎల్‌పి‌జి సిలిండర్ల ధరలు కూడా ఈ నెలలో ఇప్పటివరకు మూడు సార్లు పెరిగాయి.  ఇటువంటి పరిస్థితులలో పెట్రోల్, డీజిల్, సిఎన్‌జి ఇంకా గ్యాస్ సిలిండర్లపై మీరు 50 శాతం క్యాష్‌బ్యాక్ పొందాలనుకుంటున్నారా.... అయితే ఈ యాప్ గురించి తెలుసుకొండి  ....
 

మీరు ఈ యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్, పెట్రోల్ మొదలైన వాటిపై క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ యాప్ పేరు ఫ్యూల్ ఇది ఒక మేడ్ ఇన్ ఇండియా యాప్. గూగుల్ ప్లే స్టోర్ నుండి ఫ్యూల్ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
undefined
ఈ యాప్ సైజ్ సుమారు 10ఎం‌బి. ఈ యాప్ ని గత సంవత్సరం ప్రారంభించారు. ప్రస్తుతం గ్యాస్, పెట్రోల్ ధరలు పెరుగుతున్న సమయంలో మీకు ఈ యాప్ ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. క్యాష్‌బ్యాక్ ఎలా పొందాలంటే...
undefined
ఫ్యూల్ యాప్ నిజంగా ఒక క్యాష్‌బ్యాక్ అప్లికేషన్. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీరు ఒక ఐ‌డిని క్రియేట్ చేసుకోవాలి. ఆ తరువాత మీకు క్యాష్‌బ్యాక్ కోసం పెట్రోల్, డీజిల్, గృహోపకరణాలు లేదా గ్యాస్ సిలిండర్ల బిల్లును ఈ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. బిల్లును అప్‌లోడ్ చేసిన 48 గంటల్లో మీకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
undefined
ప్లే-స్టోర్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం ఫ్యూయల్ మనీ యాప్‌లో గరిష్టంగా 50 శాతం వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఫ్యూల్ యాప్ స్టోర్ లో పాపులర్ బ్రాండ్ ఉత్పత్తులు, కిరాణా మొదలైనవి అందుబాటులో ఉన్నాయి, వీటిని ఫ్యూయల్ మనీ నుండి కొనుగోలు చేయవచ్చు.
undefined
మీరు చేయాల్సిందల్లా యాప్ నుండి బిల్లు ఫోటోని క్లిక్ చేసి, దానిని యాప్ లో అప్‌లోడ్ చేయండి, ఆ తర్వాత యాప్ ఆటోమేటిక్ గా 50% క్యాష్‌బ్యాక్ ఇస్తుంది.
undefined
undefined
click me!