స్మార్ట్ ఫోన్ లవర్స్ కి పోకో ఎక్స్3 సిరీస్ పై కళ్ళు చెదిరే బంపర్ ఆఫర్.. కొద్దిరోజులే అవకాశం..

Ashok Kumar   | Asianet News
Published : Mar 31, 2021, 11:05 AM ISTUpdated : Mar 31, 2021, 10:58 PM IST

స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో ఇండియా  కొత్త స్మార్ట్‌ఫోన్ పోకో ఎక్స్ 3 ప్రోను భారత మార్కెట్లో విడుదల చేసింది అయితే  పోకో ఎక్స్3ను  ఇప్పుడు 2వేల రూపాయల  తక్కువ ధరకే అందిస్తుంది.

PREV
15
స్మార్ట్ ఫోన్ లవర్స్ కి  పోకో ఎక్స్3 సిరీస్ పై కళ్ళు చెదిరే బంపర్ ఆఫర్.. కొద్దిరోజులే అవకాశం..

పోకో ఎక్స్3ని రూ .14,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ .16,999. ఈ ఫోన్  ఫీచర్స్ గురించి మాట్లాడితే దీనిలో భారీ 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, వెనుక భాగంలో నాలుగు కెమెరాలు అందించారు. అంతేకాకుండా, క్వాల్‌కామ్  ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 732 జి ప్రాసెసర్ ఈ ఫోన్‌లో లభిస్తుంది.

25

పోకో ఎక్స్ 3  స్మార్ట్ ఫోన్ 6 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర ఇప్పుడు రూ .14,999.అలాగే  6జిబి + 128జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 18,499 రూపాయలు. మొదటి వేరియంట్ మినహా, ఇతర వేరియంట్ల కొత్త ధరల గురించి కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కొత్త ధర ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుంది. దీని టాప్ వేరియంట్ 8 జిబి + 128 జిబి స్టోరేజ్ ధర రూ .19,999. ఈ ఫోన్ కోబాల్ట్ బ్లూ, షాడో గ్రే కలర్ వేరియంట్లలో వస్తుంది.

35

పోకో ఎక్స్ 3లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్ ప్లే ఉంది, దీని స్క్రీన్ రిజల్యూషన్ 1080x2340 పిక్సెల్స్. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ ప్లే,  టచ్ శాంప్లింగ్ రేటు 240Hz, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ లభిస్తుంది. ఫోన్ పనితీరు గురించి మాట్లాడితే దీనిలో  ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732 జి SoC ప్రాసెసర్‌  ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత MIUI 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో  పనిచేస్తుంది. దీనికి డ్యూయల్ సిమ్ (నానో) ఇచ్చారు.  వినియోగదారులు మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా 256జి‌బి  వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.
 
45

కెమెరా గురించి చూస్తే ఫోటోగ్రఫీ కోసం పోకో ఎక్స్ 3 వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. దీని వెనుక భాగంలో 64 మెగాపిక్సెల్ ప్రాధమిక సెన్సార్ ఎఫ్ / 1.73 ఎపర్చరు ఉంది. దీనితో పాటు ఎఫ్ / 1.73 ఎపర్చరు తో 13 మెగాపిక్సెల్ 119-డిగ్రీల వైడ్ యాంగిల్ సెన్సార్, ఎఫ్ / 2.4 ఎపర్చరు తో 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఎఫ్ / 2.4 ఎపర్చరు తో 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ దాని వెనుక భాగంలో ఇచ్చారు. సెల్ఫీ ఇంకా వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో ఎఫ్ / 2.2 ఎపర్చరు తో 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లభిస్తుంది.
 
55

పోకో ఎక్స్ 3లో పెద్ద  6000 ఎమ్ఏహెచ్  గల శక్తివంతమైన బ్యాటరీ  ఉంది, ఇది 33W ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.  ఇంకా కనెక్టివిటీ గురించి చూస్తే ఫోన్‌లో 4జి, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఛార్జింగ్ కోసం యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ పక్కన  వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, దీని బరువు 215 గ్రాములు.

click me!

Recommended Stories