డిజైన్, డిస్‌ప్లే
OnePlus 13sలో 6.32-అంగుళాల LTPO OLED స్క్రీన్ 120 Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్‌తో ఉంది. HDR, Dolby Vision సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ 1600 nits బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి. WiFi 7, NFC, డ్యూయల్ SIM 5G (5.5G వరకు) కనెక్టివిటీ ఎంపికలు ఉన్నాయి.
OnePlus AIతో వచ్చిన మొదటి ఫోన్ ఇది. సాఫ్ట్‌వేర్ పరంగా, 13S Android 15, OxygenOS 15తో నడుస్తుంది.
OnePlus 13s లాంచ్: ప్రాసెసర్, బ్యాటరీ
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 12GB LPDDR5X RAM, 512GB UFS4.0 స్టోరేజ్‌తో వస్తుంది.
5850mAh బ్యాటరీ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.