మీరు గమనించి ఉండవచ్చు. ప్రధాని మోదీ ఎప్పుడూ రకరకాల ఫోన్‌లతో కనిపిస్తుంటారు. ఇలాంటి రాజకీయ ప్రముఖులు ఎక్కువగా ఐఫోన్‌ల మోడళ్లను ఉపయోగిస్తారు. ఇంకా గ్లోబల్ లీడర్‌లుగా, భద్రతా కారణాల దృష్ట్యా స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించడానికి వీరికి అనుమతి లేదు. అంతేకాదు వారి ఫోన్‌లో కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లు ఉంటాయట.