ఇంకా Moto G54 5Gలో Wi-Fi, బ్లూటూత్, GPS, A-GPS, గ్లోనాస్, గెలీలియో, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-సి పోర్ట్ కనెక్టివిటీ అప్షన్స్ ఉన్నాయి. వాటర్ రిసిస్టెంట్ కోసం IP52 రేటింగ్‌తో నిర్మించబడింది. బయోమెట్రిక్ కోసం ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.